నిర్మాతతో హోటల్లో అడ్డంగా దొరికిపోయిన అనుష్క.. కట్ చేస్తే..!!

తాజాగా అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి ఒక విలన్ పాత్రలో నటించబోతోంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయం అటుంచితే దాదాపుగా అనుష్క ఏజ్ కూడా 40 ఏళ్లు కావోస్తోంది. ఇప్పటికి పెళ్లికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ కూడా తెలియజేయలేదు. కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది అనుష్క.

గతంలో ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమ ఉందని అందుకే వీరిద్దరూ ఇంకా పెళ్లికి దూరంగా ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి..అయితే అప్పట్లో అనుష్క ప్రభాస్ పెళ్లి జరగవలసి ఉండగా అనుష్క చేసిన ఒక తప్పు వల్లే ప్రభాస్ ఆమెను దూరం పెట్టారని వార్తలు వినిపించసాగాయి.. అసలు విషయంలోకి వెళ్తే అనుష్క ఇప్పటికే ఇండస్ట్రీలో గోపీచంద్, ప్రభాస్, ప్రకాష్ కోవెలమూడి వంటి వారితో ఎఫైర్ ఉన్నట్లుగా వార్తలు గతంలో వినిపించాయి.

Prabhas brings Anushka Shetty for Maruthi

అయితే ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజుతో కూడా అనుష్క కి ఎఫైర్ ఉందంటూ కూడా పలు రూమర్స్ వినిపించాయి. ఒకానొక సమయంలో దిల్ రాజు మొదటి భార్య చనిపోయిన వెంటనే అనుష్క శెట్టితో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఒక రూమర్ వినిపించింది.. ఈ విషయం పై ఏకంగా మీడియా వాళ్ళు దిల్ రాజును అనుష్క గురించి అడుగుతూ.. మీరు నిజంగానే అనుష్క తో హోటల్ రూమ్లో దొరికిపోయారా అంటూ మీ మధ్య ఎఫైర్ ఎన్ని రోజుల నుంచి సాగుతోంది అని అడగగా దీనికి దిల్ రాజు ఫైర్ అవుతూ ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాయి అనుష్కతో తనకు ఎలాంటి సంబంధం లేదు ఎఫైర్ లేదంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్త వైరల్ కావడంతో అనుష్క ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అయింది అని అప్పట్లో ఒక న్యూస్ వినిపించింది.