బిపాసా బసు తో బంధంపై క్లారిటీ ఇచ్చేసిన రానా..!!

టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా, బిపాసా బసు కలిసి “తే ఆమో”అని సూపర్ హాట్ పాటలో ఇద్దరూ కలిసి రొమాన్స్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత షూటింగ్ సమయంలో ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ఇందులో నిజం లేదని వివాహం కాకముందే రాన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూన్నది. రూమర్సులకు […]

రీతు వర్మ.. మెగా హీరోతో ప్రేమ పై క్లారిటీ..!!

ఎన్నో సందర్భాలలో చాలామంది సెలబ్రిటీలు కలిసి కనిపించడం జరిగింది.అయితే ఇలాంటి వారు మొదట తామద్దరి మధ్య ప్రేమ ఉందా అని అడగగా.. తమ మధ్య ఏమీ లేదంటూ చివరికి వివాహం చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో అనుష్క శర్మ విరాట్ కోహ్లీ, వరుణ్ తేజ్ లావణ్య, కాజల్ గౌతమ్ కిచ్లు తదితర సెలబ్రిటీలు సైతం ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో వైష్ణవి రీతు వర్మ జంట పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ […]

మరొకసారి తెరపైకి అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకుల గోలా..!!

బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్.. ప్రపంచ సుందరిగా టైటిల్ ని గెలుచుకున్న ఐశ్వర్యారాయ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇటీవలే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 2న ఆమె 50వ పుట్టినరోజున జరుపుకోవడం జరిగింది. ఇందులో ఆమెతోపాటు ఆమె కూతురు ఆరాధ్య ఆమె తల్లి బృందారావు మాత్రమే పాల్గొన్నారు. ఇక తన భార్య పుట్టినరోజు వేడుకలలో […]

ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు.. దగ్గుబాటి అభిరామ్ కామెంట్స్..!!

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు రెండవ కుమారుడే ఈ అభిరామ్.. రానా సోదరుడని కూడా చెప్పవచ్చు.. తన మొదటి సినిమా అహింస సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న అభిరామ్ ప్రస్తుతం వ్యాపార రంగం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైటర్స్ కేఫ్ అని పేరుతో ఒక […]

హీరోయిన్ విద్యాబాలన్ కు ఇంత పెద్ద కూతురు ఉందా..!!

సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా అప్పుడప్పుడు అభిమానులు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహం పిల్లలు వగైరా వగైరా వంటి వాటిని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఎవరైనా సెలబ్రిటీలు బయటికి వచ్చారు అంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి..బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎయిర్ పోర్టులో విద్యాబాలన్ దగ్గర ఒక పాపను చూసి విద్యాబాలన్ కూతురు అంటూ పలువురు రాసుకురావడం జరిగిందట. డర్టీ పిక్చర్ సినిమాతో […]

తన భర్త నుంచి విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన నటి మౌనిక రెడ్డి..!!

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటి మౌనిక రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కొన్ని సినిమాలలో కూడా ఈమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అంతలోనే తన పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని మొదలుపెట్టడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో తన స్నేహితుడు సందీప్ కూరపాటిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న […]

హీరోయిన్ రాశి కి ఆ స్టార్ హీరో తో సంబంధం ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు సక్సెస్ఫుల్ కొనసాగించాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. ఒకసారి స్టార్ డం వచ్చిందంటే చాలు ఆటోమేటిగ్గా స్టార్ క్రేజ్ ను అందుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరమో చెప్పలేము. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు ఒక్క సినిమాతో స్టార్టంలో అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో అలనాటి హీరో తొట్టెంపూడి వేణు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ హీరో నటించిన ఎన్నో చిత్రాలు […]

శరత్ బాబు నా భర్తే కాదంటూ సంచల వ్యాఖ్యలు చేసిన స్నేహ..!!

టాలీవుడ్ ,కోలీవుడ్ లో విలక్షణమైన నటుడుగా పేరుపొందిన శరత్ బాబు ఈ ఏడాది పలు అనారోగ్య సమస్యల వల్ల మరణించిన సంగతి తెలిసిందే.. శరత్ బాబు సినీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే..ఈయన వ్యక్తిగత విషయంలో ఎన్నో రూమర్స్ సైతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నటి రమా ప్రభను ప్రేమించి మరి వివాహం చేసుకున్న శరత్ బాబు కొన్ని విభేదాల వల్ల విడిపోవడం జరిగింది. అంతేకాకుండా రమా ప్రభ ఆస్తి మొత్తం కాజేశారని వార్తలు […]

నిర్మాతతో హోటల్లో అడ్డంగా దొరికిపోయిన అనుష్క.. కట్ చేస్తే..!!

తాజాగా అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి ఒక విలన్ పాత్రలో నటించబోతోంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయం అటుంచితే దాదాపుగా అనుష్క ఏజ్ కూడా 40 ఏళ్లు కావోస్తోంది. ఇప్పటికి పెళ్లికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ కూడా తెలియజేయలేదు. కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది అనుష్క. గతంలో ప్రభాస్, […]