నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భవిష్యత్తు సినిమాలపై ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలోనే ఆయన అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా టైటిల్ రావణం అంటూ ప్రకటించిన […]
Tag: Dilraju
నాని కోర్ట్ మూవీ సక్సెస్.. దిల్ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా..?
నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్టు మూవీ అతి తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ మూవీ ఇప్పటికైనా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల షేర్ కలక్షన్‌ల టార్గెట్ తో రిలీజ్‌లో భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీలో […]
ఆ విషయంలో కోపంగా దిల్ రాజు.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ప్రస్తుతం అనేక వివాదాల్లో చిక్కుకొని సతమతమవుతున్నారు. ఓ పక్కన పర్సనల్ విషయాలతో పాటు.. ఇటీవల వచ్చిన ఫ్లాపుల విషయంలోను కూడా ఆయన బాగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ రైట్స్ తో ఆయనకు మరింత డిస్టబెన్స్ కలిగిందట. ఇలాంటి క్రమంలో ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ తిలరాజు గురించి ఒక సెన్సిటివ్ కదనాన్ని ప్రచురించడంతో ఆయనకు బాగా కోపం వచ్చినట్లు టాక్ నడుస్తుంది. […]
గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!
తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్‌లో సత్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, […]
సంక్రాంతికి వస్తున్నాం ప్రి రిలీజ్ బిజినెస్ … వెంకీ మామ ముందు చిన్న టార్గెట్..!
టాలీవుడ్ సీనియస్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అనిల్ రావిపూడి పక్కా అవుట్ ఫుట్‌తో చాలా వేగంగా సినిమాను పూర్తి చేసేసారు. తాజాగా దీనిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ.. పెద్ద అవుట్ పుట్ వేస్ట్ […]
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై బాబాయ్ – అబ్బాయి.. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంట్రీ..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు మేకర్స్. ఇటీవల ఏఎంబీ మాల్‌లో మీడియా సమక్షంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో […]
ఒక్కడే బాస్ మెగాబాస్.. ఆయనే చిరంజీవి.. స్టార్ ప్రొడ్యుసర్ కామెంట్స్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక దశాబ్దాలుగా చిరంజీవిని ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు బాస్ అని పిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల క్రమంలో చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీకి బాస్ అంటూ ఎన్నో కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. […]
సీఎం ని కలవాలా..? వద్ద..? రాజుగారు డిసైడ్ చేస్తారు.. నాగ వంశీ
సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. తోక్కీసులాటలో మహిళా ప్రాణాలు కోల్పోవడం పై రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పై సీరియస్ అయ్యాడు. ప్రాణాలు పోతున్నాయంటే సినిమా వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదంటూ మండిపడ్డాడు. బాదితుల కుటుంబాన్ని ఇండస్ట్రీ నుంచి పరామర్శించిన వారే లేరని.. బన్నీ ఇంటికి మాత్రం బారులు తేరారంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇకపై సినిమాలకు సంబంధించిన […]
దిల్ రాజుకు బన్నీ బిగ్ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?
ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ రోజున జరిగిన వివాదం ఇప్పటికి టాలీవుడ్ లో దుమారం రేపుతూనే ఉంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ ప్రీమియర్స్ క్రమంలో.. తొక్కిసులాట జరిగి మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు చావుబ్రతుకుల మధ్య ఉండడంతో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచారు. ఇలాంటి […]