సౌందర్య తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చేసిన జగపతిబాబు..!!

ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరించిన నటుడు జగపతిబాబు ఈమధ్య కాలంలో అవకాశాలు లేక విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అలా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించిన జగపతిబాబు తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో పాల్గొనడం జరిగింది.. అక్కడే యాంకర్ పలు రకాల క్యూస్షన్స్ కూడా అడగడం జరిగింది. అలాంటి సమయంలోనే హీరోయిన్స్ తో ఎఫైర్ పైన ప్రశ్నలు వేయడం పై ఎందుకు వ్యతిరేకించానని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది.

అందుకు సమాధానంగా జగపతిబాబు ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల పెళ్లయి పిల్లలు ఉన్న హీరోయిన్స్ కి చాలా ఇబ్బంది కదా అంటూ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ కాకూడదని తెలియజేశారు..తన జీవితంలో తన తండ్రి తనకు ఒక వారసుడు లేరని చెప్పారని అందరూ అమ్మాయిలే ఉన్నారని వారసుడు లేకపోతే. ఎలా అని తన తండ్రి దీంతో జగపతిబాబు వారసుడు లేకపోతే ఏమవుతుంది నాన్న అని అడిగానని తెలిపారు. జగపతిబాబు మనం పోయాక ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అలాంటప్పుడు వారసుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటూ తెలియజేశారట జగపతిబాబు.

అలాంటి సమయంలోనే జగపతిబాబు సౌందర్య తో ఎఫైర్ రూమర్ వెలుగులోకి రావడం జరిగిందట. జగపతిబాబు మాట్లాడుతూ సితార పత్రికలో జగపతిబాబు సౌందర్యను వివాహం చేసుకోవడం లేదని హెడ్డింగ్ పెట్టి మరి కథనం రాశారని నేను అది చదివి షాక్ అయ్యానని అది రాసిన వాడిని అడిగాను ఇవన్నీ కామన్ సార్ అని తెలిపారు.. దీంతో నేరుగా రామోజీరావు దగ్గరికి వెళ్లారట జగపతిబాబు… సార్ ఇలాంటి వార్తలు మీకు అవసరమా నా విషయం తీసేయండి నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంది..మా అమ్మాయి పరిస్థితి ఏంటి వివాహమవుతుందా కుటుంబ సమస్యలు ఎదురవుతాయని చెప్పారట జగపతిబాబు.. దీంతో రామోజీరావు నాకు తెలియదు బాబు అన్నాడట. అప్పుడే రామోజీరావు మీద చర్యలు కూడా తీసుకున్నారట జగపతిబాబు.