బిగ్ బాస్ షో వల్ల షకీలా ఎంత వచ్చిందో తెలుసా..?

తెలుగులో బిగ్ బాస్ సీజన్-7 ప్రారంభమై ఇప్పటికి రెండు వారాలు కావస్తోంది. 14 మంది తో ఈ షో మొదలైన ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా ఎలిమినేట్ కావడం జరిగింది. సెకండ్ వీక్ లో తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అందులో శివాజీ పవర్ ఆస్త్ర గెలవడం వలన సేఫ్ అయ్యారు. అమర్ దిప్ ,రతిక రోజ్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి తరువాత ఒకరు ఒకరిగా సేఫ్ అయ్యారు డేంజర్ జోన్ లో తేజ షకీలా మాత్రమే మిగలడం జరిగింది.

Big Boss Goal - Shakeela To Shakeela Amma!

వీరిద్దరిలో తక్కువ ఓట్లు తెచ్చుకున్న షకీలా ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున సైతం తెలియజేశారు.. వేదిక మీద మాట్లాడుతు షకీలా కొంచెం ఎమోషనల్ అయ్యారు. వయసు విద్య షకీలా హౌస్ లో నెమ్మదిగా ఉన్నారని ఈ విషయాన్ని ఆమె పదే పదే చెప్పడం ఇదే తీరుతో గేమ్ లో ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు మదిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అందుకే ఓట్లు పడలేదని తెలిపింది.

Shakeela Wiki, Biography, Age, Family, Height, Movies, Boy Friend, Bigg Boss  7 Telugu, And More - BBTV

షకీలా రెండు వారాలు ఉన్న ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని వాదన మొదలయ్యింది.. వినిపిస్తున్న సమాచారం ప్రకారం షకీల కి వారానికి.. రూ.3.5 నుంచి 4 లక్షల ఒప్పందంతో హౌస్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది ఈ లెక్కన ఈమెకు చూసుకుంటే 8 లక్షల వరకు రెమ్యూనరేషన్ వచ్చినట్టు సమాచారం. నటిగా ఆఫర్లు తగ్గడానికి చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమీ లేకపోవడంతో కనీసం ఒక ఐదు వారాలైన షకీలా ఇందులో ఉండి ఉంటే పెద్ద మొత్తంలో వచ్చేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు.