Tag Archives: remuneration

తొలి సినిమాకు వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా నిర్మాత‌ డి.రామానాయుడు త‌న‌యుడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంత చేసుకున్నాడీయ‌న‌. ఇక వెంక‌టేష్ తొలి చిత్రం ఏదీ అంటూ ట‌క్కున అంద‌రూ 1986లో వ‌చ్చిన `కలియుగ పాండవులు` అనే చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం కంటే ముందే వెంకీ మ‌రో మూవీలో న‌టించాడు. అదే `ప్రేమ్ నగర్`. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంట‌గా కె.ఎస్.ప్రకాశరావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన

Read more

బిగ్‌బాస్ 5లో యాంక‌ర్‌ ర‌వి సంపాద‌న తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, యానీ మాస్ట‌ర్ వ‌ర‌స‌గా ఎలిమినేట్‌ అవ్వ‌గా.. 12 వారం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యాంక‌ర్ ర‌వి బ్యాగ్‌ స‌ద్దేశాడు, టాప్‌ 3లో ఉంటాడనుకున్న ర‌వి కనీసం టాప్‌ 5లోకి కూడా రాకముందే

Read more

`భీమ్లా నాయ‌క్‌`కు త్రివిక్ర‌మ్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే అవాక్వ‌వ్వాల్సిందే!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తి మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది.

Read more

హాట్ టాపిక్‌గా త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌..ఒక్కో సినిమాకు ఎంతంటే?

ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంద చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన త‌మ‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్ల‌కు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వ‌స్థి ప‌లికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన త‌మ‌న్‌.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ త‌ర్వాత

Read more

బిగ్‌బాస్‌లో విశ్వ సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన‌ ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబోలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. తొమ్మిదో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. టాస్కుల ప‌రంగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన మాన‌స్‌.. మిగిలిన విష‌యాల్లో చాలా వీక్‌గా ఉండ‌ట‌మే అత‌డి ఎలిమినేష‌న్‌కి

Read more

హీరోయిన్ ఛార్మి ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 14 ఏళ్ల వ‌య‌సులోనే `నీతోడు కావాలి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌మైన ఈ భామ‌..`శ్రీ ఆంజనేయం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌డ‌మే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇటీవ‌ల కాలంలో స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డంతో న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పేసిన ఛార్మి.. ప్ర‌స్తుతం నిర్మాత‌గా సెటిల్ అయింది. యంగ్ హీరోల

Read more

స‌మంత కీల‌క నిర్ణ‌యం..ఇక నిర్మాత‌ల‌కి చుక్క‌లే..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ‌..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ ద‌ర్శక‌త్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవ‌లె

Read more

బిగ్‌బాస్‌లో లోబో ఎన్ని ల‌క్ష‌లు సంపాదించాడో తెలిస్తే షాకే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిది వారాల‌ను పూర్తి చేసుకున్న ఇంటి స‌భ్యులు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా 11 మందే మిగిలారు. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ కాగా.. ఎనిమిదో వారం అంద‌రూ ఊహించిన‌ట్టే లోబో బ్యాగ్ స‌ద్దుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. మొదట్లో తెగ నవ్వించిన లోబో.. రానురానూ

Read more

బిగ్ బాస్ లో 7 వారాలకు ప్రియ పారితోషికం?

బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా యాక్ట్రెస్ ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె అభిమానులు ఏ విధంగా ఆమెను ఎలిమినేట్ చేస్తారు అంటూ ప్రశ్నలు వేశారు.ఇక బిగ్బాస్ హౌస్ నుంచి ప్రియ 7 వారాలకే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. ఇక ఆ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏడువారాలకు ప్రియా ఎంత పారితోషికాన్ని అందుకుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొందరు అయితే లక్షల్లోనే తీసుకుంది అని

Read more