బట్టలు మొత్తం విప్పి అన్ని ముద్దులు పెట్టిన తృప్తికి … సందీప్ రెడ్డివంగా ఇచ్చిన రెమ్యూనరేషన్ అంత తక్కువా..?

తృప్తి దిమ్రి.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని ఉండేది.. ఎప్పుడైతే యానిమల్ సినిమా రిలీజ్ అయిందో.. అప్పటినుంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి మొబైల్ ఫోన్లో తృప్తి దిమ్రి.. ఫోటో ఖచ్చితంగా ఉంటుంది . అలాంటి ఓ క్రేజీ పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా ద్వారా బాగా క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో షేక్ చేసిన యానిమల్ సినిమాలో రష్మిక మందన్నా.. హీరోయిన్గా నటించింది . అయినా సరే తృప్తి మాత్రం రష్మికను మించిన రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె పండించిన ..బోల్డ్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. న్యూడ్ పాత్రలో రన్బీర్ కపూర్ తో చేసిన హాట్ రొమాన్స్ గురించి అబ్బో మాట్లాడుకుంటుంటేనే చమటలు పట్టేస్తాయి .

అంత హీట్నెస్ పెంచేసింది . కాగా ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్..తెలుసుకొని షాక్ అయిపోతున్నారు జనాలు. కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా కోసం తృప్తి దిమ్రి కేవలం 40 లక్షలు మాత్రమే ఛార్జ్ చేసిందట . అంతేకాదు సందీప్ రెడ్డి వంగ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఆమెకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. మొదట మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ ని ఫైనల్ గా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడట . ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . వామ్మో సందీప్ రెడ్డివంగా ఇంత పిసినారా..? తృప్తి రేటు మీకు అర్థం కావట్లేదు బాసు అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!