ఎలిమినేట్ అయిన అశ్విని.. అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ -7 కార్యక్రమం మొదలయి ఇప్పటికి 12 వారాలు పూర్తి చేసుకున్నది.. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇందులో కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా బయటికి రాబోతున్నారు. అయితే శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్వని బయటికి రావడం జరిగింది.. ఈవారం నామినేషన్ లో భాగంగా ప్రియాంక, శోభా శెట్టి మిగిలిన అందరూ కూడా నామినేషన్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ నామినేషన్ లో రతిక, అశ్విని డేంజర్ పొజిషన్లో ఉన్నారు. దీంతో ఈవారం […]

పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యకాలంలో అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయాల వైపు వెళ్లడం వల్ల సినిమాల దృష్టి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి చాలామంది సెలబ్రిటీలు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో ఒక అందాల ముద్దుగుమ్మ ఫోటో స్టిల్ చూస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అయితే ఈ ఫొటోస్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్లో తీసుకున్నట్లుగా […]

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ప్రభాస్ తో కలిసి ఈశ్వర్ సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోవడంతో సిస్టర్ పాత్రలలో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి విజయ్ కుమార్. అటు తమిళంలో కూడా వరుస సినిమాలలో నటించిన శ్రీదేవి వివాహం […]

బిగ్ బాస్ షో వల్ల షకీలా ఎంత వచ్చిందో తెలుసా..?

తెలుగులో బిగ్ బాస్ సీజన్-7 ప్రారంభమై ఇప్పటికి రెండు వారాలు కావస్తోంది. 14 మంది తో ఈ షో మొదలైన ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా ఎలిమినేట్ కావడం జరిగింది. సెకండ్ వీక్ లో తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అందులో శివాజీ పవర్ ఆస్త్ర గెలవడం వలన సేఫ్ అయ్యారు. అమర్ దిప్ ,రతిక రోజ్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి […]

నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇదే..!!

తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది..ఈ సీజన్లో కంటిస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ పర్సన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లకు వారానికి రూ .5 నుండి రూ .6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారట.. అయితే ఈసారి మాత్రం అత్యధికంగా రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటిస్టేన్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా […]

బిగ్ బాస్ -7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన సురేఖ వాణి..!!

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఈమె సోషల్ మీడియాలోనే తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కూతురుతో కలిసి పలు రకాల వీడియోలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.. అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ గురించి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల […]

బిగ్ బాస్ -7 కంటిస్టెంట్స్ వీళ్లే.. ఎంటర్టైన్మెంట్ డబుల్..!!

బిగ్ బాస్ బుల్లితెరపై రియాలిటీ షోలో సంచలనాలని సృష్టిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది అంటే చాలు టీవీలలో సందడి మొదలైనట్టే.. ప్రతి ఏడాది కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు బిగ్ బాస్ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. […]

బిగ్ బాస్ -7 కి యాంకర్ రష్మీ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందింది రష్మీ గౌతమ్.. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ ,సుధీర్ జంట అంటే విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. ఈమధ్య సుడిగాలి సుదీర్ బుల్లి తెర ను విడిచి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. తనదైన స్టైల్ లో యాంకర్ గా చేస్తూ రష్మి అలరిస్తూనే ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది రష్మి. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు […]

బిగ్ బాస్ -7 లో ఈసారి భారీ మార్పులు..!!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోతో పేరుపొందింది బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు సక్సెస్ ఫుల్ గా సీజన్లను పూర్తి చేసుకుంది.అంతకుముందు వచ్చిన ఐదు సీజన్లు బాగానే సక్సెస్ కాగ ఆరో సీజన్ మాత్రం అంచనాలను అందుకొలేకపోయింది. మొదటినుంచి ఒక టాప్ కాంటెస్ట్ ని విన్నర్గా చేయాలని డిసైడ్ అయ్యి అతని మీద ఫోకస్ పెట్టినట్టుగా ఉందంటూ ఆడియన్స్ ఆ విషయాన్ని గుర్తించేలా చేశారు బిగ్ బాస్. అయితే ఎలాగోలాగా ఈ సీజన్ పూర్తి అయింది ఫైనల్ […]