ఎలిమినేట్ అయిన అశ్విని.. అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ -7 కార్యక్రమం మొదలయి ఇప్పటికి 12 వారాలు పూర్తి చేసుకున్నది.. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇందులో కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా బయటికి రాబోతున్నారు. అయితే శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్వని బయటికి రావడం జరిగింది.. ఈవారం నామినేషన్ లో భాగంగా ప్రియాంక, శోభా శెట్టి మిగిలిన అందరూ కూడా నామినేషన్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ నామినేషన్ లో రతిక, అశ్విని డేంజర్ పొజిషన్లో ఉన్నారు.

దీంతో ఈవారం ఎలిమినేట్ అవుతారంటూ పలు రకాలుగా వార్తలు వినిపించాయి.. అయితే డబల్ ఎలిమినేషన్ అంటే శనివారం ఒక్క కంటెంట్ ఆదివారం మరొకరు హౌస్ నుంచి బయటికి ఎలిమినేట్ అవుతారు. నిన్నటి రోజున ఎపిసోడ్ లో భాగంగా అశ్విని ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే అశ్వని 7 వారాల పాటు హౌస్ లో ఉంటూ పలు రకాల టాస్కులను పాల్గొంటూ బాగా ఆకట్టుకుంది.. ఇలా 7వారాల పాటు తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్న అశ్వని ఈ వారం చాలా మౌనంగా ఉండిపోయింది.

చివరికి నామినేషన్లు ఈమె ఎలిమెంట్ అవ్వడం జరిగింది. ఈమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది..ఈమె 7 వారాలు హౌస్ లో ఉండడంతో ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది .దీంతో బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన అశ్విని వారానికి రెండు లక్షలు చొప్పున ఏకంక ఏడువారాలకు గాను 14 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.