బిగ్ బాస్ -7 కి యాంకర్ రష్మీ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందింది రష్మీ గౌతమ్.. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ ,సుధీర్ జంట అంటే విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. ఈమధ్య సుడిగాలి సుదీర్ బుల్లి తెర ను విడిచి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. తనదైన స్టైల్ లో యాంకర్ గా చేస్తూ రష్మి అలరిస్తూనే ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది రష్మి. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా తరచూ ఫర్ విషయాల పైన స్పందిస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Rashmi Gautam Wiki, Age, Parents, Height, Family, Boyfriend, Husband & More  - BigstarBio
తాజాగా రష్మి వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా కనిపిస్తున్నాయి.గడచిన కొద్ది రోజుల క్రితం యాంకర్ అనసూయ బికినీ ఫోటోలను షేర్ చేయగా ఈరోజున రష్మీ తన ఎద అందాలను చూపిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. అయితే తాజాగా రష్మి గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే రష్మి కి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా బిగ్ బాస్-7 లో తెలుగులోకి కంటిస్టెంట్ గా పాల్గొని అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే ఈసారి పోస్ట్ గా రానా రాబోతున్నట్లు సమాచారం. ఈ షోలో పాల్గొనేందుకు రష్మీ రూ. రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ షో నిర్వాకులు కాస్త ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తే ఈ షోకు మరింత క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా చేస్తోంది రష్మీ.