బికినీలో హద్దులు దాటేసిన ప్రగ్యా జైస్వాల్.. చూస్తే మతులు పోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కంచె సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. నిరంతరం పలు రకాల ఫోటోలతో కుర్రకారుల మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది.. అదిరిపోయే స్ట్రక్చర్ తో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. సినీ అవకాశాలు మాత్రం అంతంత గానే వస్తున్న సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది.

ఎప్పుడు బికినీ ఫోటోలతో బోల్డ్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఇప్పుడు మరొకసారి తన తడి అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ప్రగ్యా జైస్వాల్..

Image చివరిగా అఖండ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేనట్లు తెలుస్తోంది. కంచే సినిమాలో హోమ్లీ హీరోయిన్గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో కి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది.

Image
ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటోషూట్లు షేర్ చేసిన కొన్ని సెకన్లలోనే వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా సమ్మర్ స్పెషల్ ట్రీట్ అంటూ.. మొనోకినిలో తడి అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది .టాప్ టు బాటం మైండ్ బ్లోయింగ్ ఫోజులతో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రచ్చ చేస్తోంది.

Imageతన థైస్ అందాలతో హాట్ నెస్ తో కుర్రకారులను గుబులు పుట్టించేలా చేయడంతో ఈ అమ్మడు ఫోటోలు చూసి పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అమ్మడు అందాలను చూసి కేవలం ఒక్క సినిమా లోనైన అవకాశం వస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)