నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇదే..!!

తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది..ఈ సీజన్లో కంటిస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ పర్సన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లకు వారానికి రూ .5 నుండి రూ .6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారట.. అయితే ఈసారి మాత్రం అత్యధికంగా రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటిస్టేన్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.
Bigg Boss Telugu 7: Andhra Pradesh HC issues notice to Bigg Boss Telugu  host Nagarjuna and the makers - Times of India
అయితే తాజాగా మా వర్గాల నుంచి సమాచారం ప్రకారం ఈ విషయంలో నిజం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో పోలిస్తే స్వల్పంగా పారితోషకం పెరిగింది తప్ప నాగార్జునకు కోట్లు కోట్లు ఇచ్చేంత పారితోషకం ఇవ్వడం లేదంటే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారమంతా కూడా రూమర్సే అని తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై బిగ్ బాస్ నాగార్జున టీం మాత్రం ఏ విధంగా స్పందించలేదు.. కేవలం నాగార్జున బిగ్ బాస్ సీజన్-7  కి నో చెప్పాడని ఆయనను ఒప్పించడం కోసమే రెమ్యూనరేషన్ కూడా డబుల్ చేశారని వార్తలు ప్రచారంలో వినిపించాయి.
కానీ అలాంటిది ఏమీ లేదంటూ మా వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. నాగార్జున రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం డిమాండ్ చేయలేదని నాగార్జున ఇష్టపూర్వకంగా అనే బిగ్ బాస్ ను చేస్తున్నారు తప్ప కష్టంగా పారితోషకం కోసం మాత్రం అసలు చేయడం లేదని తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున రెమ్యూనరేషన్ కోసం ఆశపడే వ్యక్తి కాదు కాబట్టి కనుక మీడియాలో వస్తున్న రేమ్యునరేషన్ వార్తలు మొత్తం రూమర్సే అని తెలియజేశారు.