రూమ్ బుక్ చేసి మరీ కాజల్ తో ఎంజాయ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఇప్పుడు అడ్రెస్ లేడు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన పాత తాలూకా జ్ఞాపకాలకు సంబంధించిన కొన్ని కొన్ని వార్తలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ అంద చందాలతో సినిమా ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు సీనియర్స్ పాత్రలో మెప్పిస్తున్నారు . అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . కానీ కొందరిని మాత్రమే జనాలు లైక్ చేస్తున్నారు .

ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది . కాగా కాజల్ ఫ్రెండ్షిప్ కి ఎలాంటి వాల్యూ ఇస్తుందో మనకు అందరికీ తెలుసు . ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్ షిప్ ని వదులుకోదు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు కూడా ఒక తెలుగు హీరోతో బాగా ఫ్రెండ్షిప్ చేసింది. పెళ్లి తర్వాత కొత్త సమస్యలు రాకూడదు అంటూ ఆ హీరో తో ఫ్రెండ్షిప్ ని కట్ చేసింది . అయితే ఒకానొక సందర్భంలో కాజల్ ఆ హీరో ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది .

దానికి కారణం వాళ్లిద్దరి మధ్య ఉన్న చనువే. కాజల్ బర్త్డ డే సందర్భంగా ఒకరోజు రూమ్ బుక్ చేసి మరి సర్ప్రైజ్ చేశాడట ఆ స్టార్ హీరో . తన ఫ్రెండ్స్ తో రూమ్లో సందడి సందడిగా కేక్ కటింగ్ పార్టీ చేయించి రచ్చ రంబోలా చేశారట . అప్పట్లోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అంతా టాక్ వినిపించింది . సీన్ కట్ చేస్తే అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ టచ్ లో లేకపోవడం గమనార్హం. కాగా ఇప్పుడు ఆ హీరో అడ్రస్ లేడు. ఎక్కడున్నాడో ..?ఏం చేస్తున్నాడో..? ఎవరికీ తెలియదు..!!