Tag Archives: kajal agarwal

ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. భారీ రేటుకు కుదిరిన డీల్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌లె

Read more

నాగ్‌కి నో చెప్పి ఇప్పుడు ఫీల‌వుతున్న అమలా పాల్..?

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేర‌ళ కుట్టి.. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను ఏర్ప‌ర్చుకుంది. ఇక ఈ మ‌ధ్య కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ‌లా పాల్‌.. తాజాగా ఒక బిగ్ ప్రాజెక్ట్‌ను వ‌దులుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్‌ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న

Read more

త‌న ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాజ‌ల్‌..ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని తాజ్‌ ప్యాలెస్ హోట‌ల్‌లో అక్టోబర్ 30న అతి కొద్ది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం వైభ‌వంగా జ‌రిగింది. ఇక పెళ్లైన కొన్ని వారాల‌కే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా అయిన కాజ‌ల్‌.. గ‌ర్భం దాల్చింద‌ని, త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లను

Read more

అదిరిపోయిన `నీలాంబరి` ఫుల్ సాంగ్‌..డ్యాన్స్ ఇర‌గ‌దీసిన చెర్రీ!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో సిద్ధ పాత్రలో రామ్‌ చరణ్, నీలాంబరి పాత్రలో పూజ హెగ్డేలు మరో జోడీగా కనిపించనున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై చిత్రీక‌రించిన `నీలాంబరి` మెలోడీ సాంగ్ ప్రోమోను నిన్న దిపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయ‌గా.. నేడు ఫుల్

Read more

గెట్ రెడీ..`ఆచార్య‌` సెకెండ్ సింగిల్‌పై అప్డేట్ వ‌చ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన చిత్ర‌మే `ఆచార్య‌`. ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేక‌ర్స్ తాజాగా సెకెండ్ సింగిల్‌పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా

Read more

చిరు ఆచార్య నుంచి సరికొత్త అప్డేట్..!!

మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ కు జోడిగా పూజాహెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టులు,

Read more

భ‌ర్త‌తో అడ్డంగా బుక్కైన కాజ‌ల్‌..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లె భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో మొద‌టి వివాహ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడీ జంట నెటిజ‌న్ల చేతుల్లో అడ్డంగా బుక్కైయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా కాజ‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ బాగా ఎలివేట్ అవుతుండ‌గా.. దాన్ని సేవిస్తూ గౌత‌మ్‌-కాజ‌ల్‌లు

Read more

కాజల్ అగర్వాల్ క్రేజ్ మామూలుగా లేదుగా ..?

టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోల సరసన నటించింది.పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తుంది.పెళ్లి అయ్యాక కూడా కాజల్ క్రెజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా ఒక ఘనత సాధించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ ఫాలోవర్ల సంఖ్య అక్షరాలా 20 మిలియన్ల మార్క్ ను టచ్ చేసింది. ఎవరికీ లేని

Read more

కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..?!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్‌` ఒక‌టి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల కాజ‌ల్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమ‌లా పాల్‌ను రంగంలోకి దింపార‌ని స‌మాచారం.

Read more