ఆఖరికి కాజల్ అగర్వాల్ కూడా అలా చేసిందా..? ఈ హీరోయిన్స్ కి ఇదేం పాడు బుద్ధి..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అందం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందం లేకపోతే అసలు ఇండస్ట్రీలో హీరోయిన్గా రాలేరు.. ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా కొంతమంది బ్యూటీస్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి తమ బాడీ పార్ట్శ్ కి సర్జరీ చేయించుకుంటున్నారు. బాలీవుడ్ లో ఇవి ఎక్కువగా చూస్తూ వచ్చాం . కాగా మరొకసారి ఇలాంటి న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తన బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ తన లిప్స్ కు సర్జరీ చేయించుకుందట. కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ తర్వాత బాడీ షేప్స్ మార్చుకోవడం కోసం చాలా చాలా కష్టపడిందట . అంతేకాదు ఆ మూమెంట్ లోనే కాజల్ అగర్వాల్ ఫ్రెండ్స్.. సజెషన్స్ మేరకు లిప్స్ కి సర్జరీ చేయించుకుందట .

అయితే ఈ విషయాన్ని తాజాగా సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కాజల్ అంటూ ప్రచారం జరుగుతుంది . కాజల్ కూడా బాలీవుడ్ హీరోయిన్స్లా మారిపోయింది ఏంటి? ఇలా కూడా చేస్తుందా ..? అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చాక ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సిందే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి సత్యభామ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంది ఈ అందాల ముద్దుగుమ్మ . చూద్దాం మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??