హవ్వ.. పబ్లిక్ గా ఆ హీరోయిన్ పార్ట్ పిండేసిన అభిమాని.. ఎంత పక్కగా ప్లాన్ చేశాడో చూడండి..!!

జనరల్ గా హీరోయిన్స్ బయట కనపడితే అభిమానులు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలిసిందే . తాకరానిచోట తాకుతూ ఉంటారు. ముట్టుకోరాని చోట ముట్టుకుంటూ పిండేసి పిసికేస్తూ ఉంటారు . కేవలం స్టార్ హీరోయిన్స్ కే కాదు స్టార్ హీరోలకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ హీరోల కన్నా హీరోయిన్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం వేరే ఎక్కడికైనా వెళ్లాలి అన్న ఈవెంట్స్ కి హాజరు అవ్వాలి అన్న ..షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్ళాలి అన్న హీరోయిన్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి .

గుంపులో గోవింద అలా దగ్గరికి వచ్చేసి ఎక్కడ పట్టుకుంటాడో ..? ఏది పిండేస్తాడో..? కూడా తెలియని పరిస్థితులు గతంలో మనం ఎన్నో చూసాం. తాజాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ప్రజెంట్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది . కాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

హైదరాబాద్లో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ ని అక్కడ అభిమానులు చుట్టుముట్టారు. అందరూ అభిమానులు అనుకుంటే తప్పు అందులో కొందరు నాటి ఫెలోస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోని కాజల్ అంటే పిచ్చి అభిమానంతో యువకుడు దగ్గరకు వచ్చి ఫోటో దిగడానికి అంటూ ముందుకు వచ్చి.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు . తాకరానిచోట తాకేసాడు . ఒక్కసారిగా షాక్ అయిన కాజల్ అసహనాని ప్రదర్శించింది . చెంపకేసి కొట్టబోయే అంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంది. ఇది చూసిన కాజల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. స్టార్ హీరోయిన్ కి కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది అంటుంటే అమ్మాయిలు అంటే ఆట బొమ్మలారా..? అంటూ అతడి పై మండిపడుతున్నారు. చాలా పక్కాగా ప్లాన్ చేస్తూ కాజల్ ని ఫోటో అంటూ దగ్గరికి వచ్చి తాకరానిచోట తాకేశాడు ఈ ప్రభుద్దుడు..!!