నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది ఏంటి గురూ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందం ఉన్న హీరోయిన్స్ హెడ్ వెయిట్ ఎక్కువగా పెరిగిపోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వింటున్నాము. దానికి కారణం చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సరే కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడమే. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయి విడాకులు తీసుకున్న హీరోయిన్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మేకర్స్ కి కోపం వస్తుంది. ప్రజెంట్ అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది సమంత .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది అనే వార్త బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది . ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . అవకాశాలు కూడా వస్తున్నాయట . అయితే అమ్మడు మాత్రం నిర్మాతలకు రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తుందని అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఒక్కొక్క సినిమాకి ఐదు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తుందట . నిజానికి ఇప్పుడు సమంత మార్కెట్ అంత బాగాలేదు . విడాకుల తర్వాత సమంత మార్కెట్ ఫుల్ గా పడిపోయింది . అయినా సరే సమంత ఈ రేంజ్ లో ఎందుకు రెచ్చిపోతుంది అనే విషయం మాత్రం అర్థం కావడం లేదు . దీంతో కొంతమంది మేకర్స్ కామ్ గా మేము అంత ఇచ్చుకోలేము అని సైడుకి తప్పుకుంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం సమంత రేంజ్ కి తూగుతూ ఎంతైనా పర్వాలేదు .. మేము చెప్పినట్లు నటించాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!