నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది ఏంటి గురూ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందం ఉన్న హీరోయిన్స్ హెడ్ వెయిట్ ఎక్కువగా పెరిగిపోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వింటున్నాము. దానికి కారణం చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సరే కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడమే. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయి విడాకులు తీసుకున్న హీరోయిన్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మేకర్స్ కి కోపం వస్తుంది. ప్రజెంట్ అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది సమంత . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ […]

గోపీచంద్ మూవీలో రాజశేఖర్‌..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ కాంబోలో త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌ర క‌ల‌యిక‌లో వ‌చ్చిన ల‌క్ష్యం, లౌక్యం మంచి విజ‌యాలు సాధించ‌డంతో.. వీరి మూడో భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విల‌న్‌గా సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే రాజశేఖర్‌‌తో సంప్రదింపులు జరపార‌ని.. కథ విన్న ఆయ‌న కూడా విలన్‌‌గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. […]

ఆ సీరియ‌ల్స్‌ కోసం కృతి శెట్టి అంత పుచ్చుకుంటుందా?

`ఉప్పెన‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే భారీ హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మ‌రియు రామ్ స‌ర‌సన ఓ చిత్రంలో న‌టిస్తోంది. వీటితో పాటుగా మ‌రిన్ని అవ‌కాశాలు కూడా కృతి త‌ల‌పు త‌డుతున్నాయి. అయితే అవ‌కాశాలు పెర‌గ‌డంతో.. ఈ భామ రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేస్తోంది. […]