అతనికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. ఐ లవ్ యు చెప్పిన సమంత.. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే నెటింట‌ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఆమె పర్సనల్, అలాగే రిలేషన్ షిప్ స్టేటస్ […]

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది ఏంటి గురూ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందం ఉన్న హీరోయిన్స్ హెడ్ వెయిట్ ఎక్కువగా పెరిగిపోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వింటున్నాము. దానికి కారణం చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సరే కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడమే. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయి విడాకులు తీసుకున్న హీరోయిన్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మేకర్స్ కి కోపం వస్తుంది. ప్రజెంట్ అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది సమంత . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ […]