భార్య అంటే చిరంజీవికి ఎంత ప్రేమో.. కష్టపడి ఆవకాయ పచ్చడి పెట్టినందుకు..ఏం చేశాడో చూడండి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే చిరంజీవి భార్య సురేఖ చేత మెగా కోడలు ఉపాసన అత్తమ్మస్ కిచెన్ అంటూ ఓ బిజినెస్ స్టార్ట్ చేయించింది . తాజాగా ఆవకాయ పచ్చడి కూడా పెట్టారు . దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన. ఆ వీడియో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది . తాజాగా సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకుంది .

“సురేఖ గారు కష్టపడి ఆవకాయ పచ్చడి పెట్టినందుకుగాను ఇంప్రెస్ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆమెను దుబాయ్ ట్రిప్ కు తీసుకెళ్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది”. ఇదే విషయాన్ని ఓ పోస్ట్ రూపంలో అభిమానులకు తెలియజేసింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . దీన్నే కొంతమంది వెటకారంగా వ్యంగ్యంగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు . అయితే ఆవకాయ పచ్చడి పెట్టిన వాళ్ళందర్నీ కూడా ఇప్పుడు దుబాయ్ ట్రిప్ కి తీసుకెళ్లాలా ..ఏంటి ..? అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు .

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ వైరల్ గా మారాయి . మొత్తానికి ఆవకాయ పచ్చడి పెట్టి దుబాయ్ ఛాన్స్ పటేసింది సురేఖ అంటూ మరికొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు . మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)