సంతానుతో బ్రేకప్ తరువాత ఆ పని చేయబోతున్న శృతి.. ఇక కుర్రాళ్లకి కారిపోవాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ అనేది ఎంత కామన్ నో.. బ్రేకప్ -డివర్స్- విడాకులు అనేది కూడా అంతే కామన్. చాలా సిల్లీ.. ఎంతలా అంటే కొంతమంది హీరోయిన్స్ సంవత్సరాలు సంవత్సరాలు ప్రేమించి ఫైనల్లీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటూ ఉంటారు. మరి కొంత మంది పెళ్ళి వరకు వెళ్లకుండానే ప్రేమని మధ్యలో బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు . ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ . కమల్ హాసన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్.. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించి మంచి పాపులారిటి సంపాదించుకుంది.

టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ – హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసిన రీసెంట్గా సలార్ సినిమాలో నటించింది. ఆమె ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్న డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికాతో రీసెంట్ గానే బ్రేకప్ చెప్పుకున్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . దానికి కారణం సంతాను శృతిహాసన్ ను ఇన్స్టాల్ అన్ ఫాలో చేయడం.. అదేవిధంగా శృతిహాసన్ ..సంతాను అన్ ఫాలో చేసింది.

ఈ మధ్యకాలంలో బ్రేకప్ చెప్పుకునే ముందు ఇది చాలా చాలా కామన్. మొదటి నుంచి బోల్డ్ పాత్రలో ఆయన నటించడానికి సిద్ధపడ్డే.. శృతి బ్రేకప్ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి సినిమాలో టూ బోల్డ్ రొమాంటిక్ హాట్ పాత్రలు కూడా చేయబోతుందట . తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ సైన్ చేసిందట . ఇందులో న్యూడ్ గా కూడా నటించబోతుందట . ఇది తెలుసుకున్న కుర్రాళ్ళు షాక్ అయిపోతున్నారు . శృతి మాములుగా నటిస్తేనే తట్టుకోలేం . ఇక రెచ్చిపోయినటిస్తే కుర్రాళ్లకు కారిపోవాల్సిందే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!