Tag Archives: sruthi hasan

ప్ర‌భాస్ గురించి ఒక్క ముక్క‌లో చెప్పేసిన నటి..!

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ కు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అభిమానులతో చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ప్రభాస్ గురించి కూడా

Read more