ఓరి దేవుడోయ్ ..శ్రీదేవి చనిపోయిన తర్వాత ఇప్పటివరకు జాన్వీ కపూర్ ఒక్కసారి కూడా అలా చేయలేదా..? ఎందుకంటే..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. అందాలు ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన తల్లి చనిపోయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆ పని చేయలేదా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే జాన్వి కపూర్ మరెవరో కాదు. బోనీకపూర్ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు . పుట్టుకతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. గోల్డెన్ స్పూన్ బేబీ అని చెప్పాలి .

అమ్మడు గురించి ఎంత చెప్పకున్నా తక్కువే .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పలు సినిమాల్లో నటించిన సూపర్ డూపర్ హిట్ ఇంకా తన ఖాతాలో వేసుకోలేకపోయింది . కాగా జాన్వి కపూర్ తెలుగులో దేవర అనే సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది . బుచ్చిబాబు సనా – రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీలోను హీరోయిన్గా సెలెక్ట్ అయింది .

అంతేకాదు పలు బడా ప్రాజెక్టుల్లో కూడా జాన్వి కపూర్ భాగం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ తన తల్లి చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. జాన్వి కపూర్ కి మొదటి నుంచి స్మోకింగ్ చేసే అలవాటు ఉందట . అయితే తల్లి బ్రతికున్నప్పుడు మాను..మాను అని చెప్పిన వినలేదట . ఫైనల్లీ తల్లి మరణించాక తల్లి చివరి కోరిక తీరవడానికి ఆమె స్మోకింగ్ అలవాటును మాంచుకునేసిందట . ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!