ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరించిన నటుడు జగపతిబాబు ఈమధ్య కాలంలో అవకాశాలు లేక విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అలా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించిన జగపతిబాబు తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో పాల్గొనడం జరిగింది.. అక్కడే యాంకర్ పలు రకాల క్యూస్షన్స్ కూడా అడగడం జరిగింది. అలాంటి సమయంలోనే హీరోయిన్స్ తో ఎఫైర్ పైన ప్రశ్నలు వేయడం పై ఎందుకు వ్యతిరేకించానని […]
Tag: soundarya
అలా అవమానించడంతో.. ఆ స్టార్ హీరో పై అలా రివేంజ్ తీర్చుకున్న సౌందర్య..!!
టాలీవుడ్ లో హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిగ నటించి ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకుంది. ఇప్పటికి ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ని అందుకు ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌందర్య ను జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉండేవారు.. సౌందర్య దాదాపుగా 12 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది. సౌందర్య […]
ఒకటి రెండు కాదు ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయిన వెంకీ-సౌందర్య సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ జోడీల్లో విక్టరీ వెంకటేష్, సౌందర్య జంట ఒకటి. అప్పట్లో వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటే ప్రేక్షకులకు థియేటర్లకు పరుగులు తేసేశాడు. ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వెంకటేష్, సౌందర్య జంటగా అర డజన్ కు పైగా చిత్రాలు చేశారు. ఈ లిస్ట్ లో ఒకటి రెండు తప్పితే మిగిలిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే వెండితరపై వెంకటేష్, సౌందర్య మధ్య కెమిస్ట్రీకి […]
నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి
ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో […]
సౌందర్య పై తల్లి షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ సౌందర్య గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అప్పటి అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులలో చెరగని ముద్రను వేసుకుంది. ఇప్పటికీ కూడా సౌందర్య లాగా ఎవరూ నటించ లెరంటు చాలా మంది అంటుంటారు. సౌందర్య 31 ఏళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయింది. 100కు పైగానే సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. అయితే సౌందర్య తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ,మలయాళం భాషలలో నటించి అభిమానులందరినీ దగ్గర చేసుకుంది. మొట్టమొదటిగా […]
బావతో సౌందర్య పెళ్లి.. తర్వాత ఇన్ని కష్టాల.. ఎవరికి తెలియని సంచలన విషయాలు ఇవే..!
దివంగత కన్నడ నటి సౌందర్య అభినవ సావిత్రిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మహానటి సావిత్రి ఎంత గొప్పదో… ఆ తర్వాత ఆ స్థాయిలో పేరు సౌందర్యకు మాత్రమే వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు 15 సంవత్సరాలపాటు తన కనుసైగలతో సౌందర్య శాసించిందని చెప్పాలి. అప్పటి తరం స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మోహన్ బాబు – శ్రీకాంత్ – జగపతిబాబు – సాయికుమార్ ఇలా […]
బిగ్ షాకింగ్: పోలీస్ స్టేషన్ లో రజినీకాంత్ కూతురు సౌందర్య.. అసలు ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత 17 ఏళ్లు కాపురం చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు ఆకతాయిలు . కాగా ఆ […]
ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పటి తరం హీరోయిన్లతో తీస్తే బాక్సాఫీస్ బద్దలే!
1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ […]
తల లేకుండా సౌందర్య బాడీ.. నటి ప్రేమ మాటలు వింటే కన్నీళ్లాగవు!
సౌందర్య.. ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు అయిపోయినా సినీ ప్రియులు గుండెల్లో మాత్రం అలానే ఉండిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సౌందర్య అతి చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించడం అందరినీ ఎంతలా కలచివేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో రాణిస్తున్న టైమ్ లోనే సౌందర్య బిజెపి పార్టీలో చేరారు. పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ […]