ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్ హీరో నా..? నందమూరి ఫ్యాన్స్ కి బీపి పెంచేస్తున్న వార్త..!

జూనియర్ ఎన్టీఆర్ ..మల్టీ టాలెంటెడ్ హీరో.. ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు . ఎలాంటి డైలాగ్స్ అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు . ఇండస్ట్రీలో ఇలాంటి హీరో ఉండటం చాలా చాలా రేర్ .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ..నచ్చితే పని చేయడం నచ్చకపోతే స్కిప్ చేసే హీరోలు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో.. అలాంటి హీరో ఉండటం మనకే గర్వకారణం . రీసెంట్గా ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో మాట్లాడాడు . దానికి సంబంధించిన […]

రంగస్థలంలో జగపతిబాబు రోల్ మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ ఫెలో.. ఎవరో తెలుసా..?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. భారీ కలెక్షన్లు వసూళ్ళు చేసి నాన్ బ‌హుబ‌లి రికార్డ్‌లు క్రియేట్ చేసిన ఈ మూవీ మేక‌ర్స్‌కు లాభాల వర్షం కురిపించింది. ఈ సినిమాను మొదట్లో సుకుమార్ మీడియం బడ్జెట్లో సింపుల్ విలేజ్ డ్రామాగా తెర‌కెక్కించాలని ప్లాన్ చేశాడట. అయితే ఈ సినిమా పూర్తయ్య సమయానికి అది భారీ బడ్జెట్ సినిమాగా మారిపోయింది. ఇక లో బడ్జెట్ సినిమాగా ప్లాన్ […]

ఓరిఓరి..ఈ సినిమాలో ఇక్కడ కనిపిస్తుంది ఆ స్టార్ హీరోనా..? అస్సలు గెస్ చేయలేముగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా సరే ఇట్టే ట్రెండ్ అయిపోతుంది . అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించేస్తుంది . కాగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ లో నటించిన సినిమా ఫొటోస్..చైల్డ్ హుడ్ లో వాళ్ళు యాడ్ చేసిన పిక్స్ ట్రెండ్ చేస్తున్నారు . తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అబ్బాయ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న […]

జగపతిబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందంటే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు ఒకప్పుడు వరుస సినిమాలో నటించి ఫుల్ పాపులారిటి దక్కించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఆయ‌న‌ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు విలన్ గా, తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాల్లో నటిస్తున్న జగపతిబాబు.. త‌న న‌ట‌న‌తో ప్రశంసలు అందుకుంటున్నాడు. […]

ఒకప్పుడు వీరు హీరోలు.. ఇప్పుడు మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్లు..!

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోలుగా ఒక వెలుగు వెలిగిన కొంతమంది నటులు ప్రస్తుతం విలన్స్ గా మరి ఆడియన్స్ ని ఏంటర్టైన్ చేస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు వీరు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ విలన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ హీరో కమ్ విలన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అరవింద్ స్వామి. ఈయన ఎన్నో సూపర్ […]

సౌందర్య తో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చేసిన జగపతిబాబు..!!

ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరించిన నటుడు జగపతిబాబు ఈమధ్య కాలంలో అవకాశాలు లేక విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అలా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించిన జగపతిబాబు తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో పాల్గొనడం జరిగింది.. అక్కడే యాంకర్ పలు రకాల క్యూస్షన్స్ కూడా అడగడం జరిగింది. అలాంటి సమయంలోనే హీరోయిన్స్ తో ఎఫైర్ పైన ప్రశ్నలు వేయడం పై ఎందుకు వ్యతిరేకించానని […]

కోట్ల‌కు అధిప‌తి అయిన జ‌గ‌ప‌తిబాబు ఇంట్లో ఉంటే చేసే ప‌నులు ఇవా..?

జ‌గ‌ప‌తిబాబు అంటే తెలియ‌ని వారుండ‌రు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తిబాబు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. హీరోగా ఆఫ‌ర్లు త‌గ్గిన త‌ర్వాత విల‌న్ గా మారాడు. లెజెండ్ మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్డ్ చేశాడు. ప్ర‌స్తుతం విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు. స‌లార్ తో స‌హా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లో జ‌గ‌ప‌తిబాబు భాగం అయ్యారు. అలాగే సోష‌ల్ […]

రాజమౌళికి ఆ స్టార్ హీరోతో ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి.. ఈయన మగధీర, ఈగ, బాహుబలి లాంటి బిగ్గెస్ట్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.. ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నాడు. వందల కోట్ల బడ్జెట్లో సినిమాలు చేయటంతో పాటు ఆ సినిమాలు వేల కోట్ల రూపాయలను కలెక్షన్ చేయటం ఒక రాజమౌళితే సొంతం అనే చెప్ప వచ్చు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ , హాలివుడ్ తారలు సైతం […]

అలాంటి చెత్త ప‌ని చేసి వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న జ‌గ‌ప‌తిబాబు.. మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?

న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్ జ‌గ‌ప‌తిబాబు.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. తండ్రి స‌పోర్ట్ వ‌ల్ల అవ‌కాశాలు ఈజీగానే వ‌చ్చినా.. స‌క్సెస్ కోసం స్వ‌యంకృషితో క‌ష్ట‌ప‌డ్డారు. స్టార్డ‌మ్ ద‌క్కించుకున్నాడు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి.. వంద‌ల కోట్ల ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్నారు. కానీ, ఓ చెత్త ప‌నితో హీరోగా సంపాదించిన ఆస్తుల‌న్నీ పోగొట్టుకుని ఒకానొక స‌మ‌యంలో జ‌గ‌ప‌తిబాబు జీరో […]