“నీ భార్య కు విడాకులు ఇచ్చేసేయ్”.. వెంకటేష్ కి అలాంటి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ హీరోల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు రావడం చాలా కామన్ . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్టు కొట్టని హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు కానీ ..గాసిప్ రూమర్లు రాని హీరో హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి రిమార్కులు లేకుండా హోంలీ పాత్రలు చేసుకునే హీరోయిన్ సౌందర్యకు ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో వెంకటేష్ కు మధ్య వేరే ఏదో రిలేషన్షిప్ ఉందని […]

అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]

తమన్నా – బాలయ్య కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. వయసు పెరిగిపోతూ ఉండే కొద్ది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే విధంగా పెరుగుతుంది . మొన్నటికి మొన్న ఓ సినిమా ఈవెంట్లో ఆయన కూతురు బ్రాహ్మణి మాట్లాడుతూ “మా నాన్నగారు వయస్సు పెరిగిపోయే కొద్ది మరింత ఎనర్జిటిక్ గా తయారవుతున్నారు ” అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అఫ్కోర్స్ ఆమె చెప్పింది కరెక్టే వయసు పెరిగిపోతు […]

అప్పుడే నెక్స్ట్ సినిమాకి సైన్ చేసిన వైష్ణవి చైతన్య.. హీరో ఎవరంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారుమ్రోగిపోతుంది . ఇన్నాళ్లు ఆమెను యూట్యూబర్ గా గుర్తించిన జనాలు ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అంటూ పేరు మెన్షన్ చేసి మరి ఆమెను నోటీస్ చేస్తున్నారు. దీంతో వైష్ణవి చైతన్య ఈ సినిమా ద్వారా ఎంత గుర్తింపు సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు . కాగ విజయ్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన […]

పక్కలో పడుకుని మరి పాన్ ఇండియా ఆఫర్ పట్టేసిన స్టార్ హీరోయిన్.. ఎంత దిగజారిపోయిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే . వందకు 80 శాతం మంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యే వాళ్ళ కోరికలను చంపుకొని పక్క వాళ్ళ కోరికలను తీర్చి మరి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు అడుగు పెట్టాము అంటూ వాళ్లే ఓపెన్ గా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేసిన హీరోయిన్ పక్కలో పడుకొని అవకాశం సంపాదించింది అన్న న్యూస్ […]

“తమన్నాతో పెళ్లి.. ఇంట్లో టార్చర్ చూపిస్తున్నారు”.. విజయ్ వర్మ ఎన్ ఎక్స్పెక్టెడ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మిల్కీ బ్యూటీగా పాపులారిటి సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు.. యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాణించింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ – […]

ఏంటీ.. బాల‌య్య `భ‌గ‌వంత్ కేస‌రి` ఆ బాలీవుడ్ మూవీకి రీమేక్కా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్ కుమార్, అర్జున్‌ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ […]

`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]

బాక్సాఫీస్ వ‌ద్ద ఆగ‌ని `బేబీ` మ్యానియా.. ఫ‌స్ట్ వీక్ ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాక్సాఫీస్ వ‌ద్ద `బేబీ` మూవీ మ్యానియా ఏ మాత్రం ఆగ‌ట్లేదు. విడుద‌లై వారం రోజులు గ‌డిచినా.. ఇంకా అదే జోరుతో దూసుకుపోతోంది. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. […]