బట్టలు లేకుండా టవల్ తో అలాంటి పోస్ట్ చేసిన సమంత..షాక్ అవుతున్న ఫ్యాన్స్..ఎందుకంటే..?

సమంత .. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు సెకండ్స్ లోనే ఆ న్యూస్ వైరల్ గా మారిపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్న తర్వాత ఎలా తన ఆరోగ్యం పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది ..? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంది..? అనే విషయాలను బాగా బాగా ఎక్కువగా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ సమంత ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది .

ఆ పోస్టులో సమంత ఒంటిపై బట్టలు లేకుండా కేవలం టవల్ తో ఉండడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంత ఎందుకు ఇలా చేసింది అనేదాని పై క్లారిటీ కూడా ఇచ్చింది. “ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు నిరంతరం కొత్త కొత్త విధానాలను వెతుక్కుంటూనే ఉంటాను .. ఇన్ ఫారెస్ట్ ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను”..

” కండరాలకు మెరుగైన విధంగా రక్తప్రసరణ ..జీవక్రియలు పెంచడం.. శరీరంలోని కొవ్వులు తగ్గిస్తుంది ..చర్మాన్ని పునర్హీవింపజేస్తుంది ..అదే విధంగా కీళ్లు కండరాల నొప్పిని బాగా తగ్గిస్తుంది .. ఫ్లెక్సిబిలిటీని పెంచేస్తుంది” అంటూ రాస్కొచ్చింది . దానితో పాటు ఆమె ఆ ట్రీట్ మెంట్ ఎలా తీసుకుంటుంది అని సోషల్ మీడియా టవల్ కట్టుకొని ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . అయితే సమంత ఎంతో ఉపయోగపడే పోస్ట్ పెట్టిన కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉండడం ఆమె ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా మారింది..!!