పక్కలో పడుకుని మరి పాన్ ఇండియా ఆఫర్ పట్టేసిన స్టార్ హీరోయిన్.. ఎంత దిగజారిపోయిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే . వందకు 80 శాతం మంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యే వాళ్ళ కోరికలను చంపుకొని పక్క వాళ్ళ కోరికలను తీర్చి మరి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు అడుగు పెట్టాము అంటూ వాళ్లే ఓపెన్ గా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేసిన హీరోయిన్ పక్కలో పడుకొని అవకాశం సంపాదించింది అన్న న్యూస్ మాత్రం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఈ పాన్ ఇండియా హీరోయిన్ ప్రెసెంట్ అడ్రస్ లేకుండా గల్లంతయింది. అయితే ఈ మూవీలో ఆఫర్ రావడానికి అమ్మడు చాలా కష్టపడిందట. ఇద్దరు హీరోయిన్ ల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొన్న క్రమంలో .. ఇండస్ట్రీలో ఉన్న కీ పాయింట్లు పట్టుకొని ప్రొడ్యూసర్ కి పరోక్షకంగా తానే ఆఫర్ ఇచ్చిందట .

“సినిమాలో మీరు నాకు ఆఫరిస్తే ,,మీ కోరిక నేను తీరుస్తాను అంటూ మొహమాటం లేకుండా ఓపెన్ డీల్ కుదురుచుకుందుట”. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ టెంప్ట్ అయిపోయి అమ్మడు కోరికను ఆయన తీర్చాడు.. ఆయన కోరికను అమ్మడు తీర్చింది. అయితే ఆ సినిమా హిట్ అయిన పక్క సినిమాలు మాత్రం అసలు ఆడనే లేదు . అంతే కాదు ప్రజెంట్ హీరోయిన్గా ఇండస్ట్రీలో గుర్తింపు లేదు ఈ బ్యూటీకి .దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు వైరల్ గా మారింది..!!