ఆ ఒక్క పని చేసి దేవర పరువు తీస్తున్న జాన్వీ.. ఇదెక్కడి పైశాచిక ఆనందం ..!

జాన్వి కపూర్ ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో ..తెలియదు కానీ ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె కెరియర్ని డౌన్ ఫాల్ అయ్యేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ పరిస్థితి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర అనే సినిమాతో డెబ్యూ ఇస్తుంది . ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న సరే ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు .

అలాంటి ముద్దుగుమ్మలకు రాని ఆఫర్ జాన్వి కపూర్ కి వచ్చింది. అయితే ఆ ఛాన్స్ ను ఆమె మిస్ యూస్ చేసుకుంటుంది అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు . ఈ మధ్యకాలంలో జాన్వికపూర్ హద్దులు మీరి పోయి ఫోటోషూట్ లు చేస్తుంది. డీప్ నెక్ బ్లౌజ్ తో ఎదభాగాలను ఎంత పద్ధతిగా చూపిస్తుందో మనం చూస్తున్నాము. ఇవి చూసిన నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న .. నీకెందుకు ఇలాంటి ఫోటోషూట్స్ అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు నువ్వు ఇలానే చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో పరువు పోగొట్టుకుంటావు .. మీ కెరియర్ సర్వం నాశనం అయిపోతుంది .. బి కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తున్నారు . జాన్వి కపూర్ చేస్తున్న ఫోటోషూట్స్ వల్ల దేవర పరువు పోతుంది అంటున్నారు అభిమానులు . ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ మీడియాలలో ఎక్కువగా వైరల్ గా మారింది..!