విరాట్ కి అనుష్క రెండో భార్యా..? మొదటి వైఫ్ ఎవరో తెలుసా..?

ఏంటో ..? సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు స్టార్ సెలబ్రిటీస్ పై వైరల్ అవుతూ ఉండడం ఫాన్స్ కు కొత్త రకమైన టెన్షన్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వార్త బాగా బాగా వైరల్ గా మారింది . అది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . విరాట్ కోహ్లీ ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అన్న విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే అలాంటి విరాట్ కోహ్లీపై ఇలాంటి చెత్త రూమర్ ట్రోల్ అవుతూ ఉండడం నిజంగా ఫ్యాన్స్ కు మండిపోతుంది .

విరాట్ కోహ్లీ – అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళకి ఇద్దరు పిల్లలు ..వామిక – అక్కయ్.. ఫ్యామిలీ లైఫ్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ కు అనుష్క రెండో భార్య అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఆయన మొదటిగా విదేశీ బ్యూటీ ఇజాబల్లా లైట్ అనే అమ్మాయిని ప్రేమించారట . ఆమెతో డేటింగ్ కూడా చేశారట . అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా చెప్పకుండా చేసుకున్నాడట . ఆ తర్వాత వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారట .

అయితే ఆ తర్వాత కూడా విరాట్ చాలామంది హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్స్ నడిపారు అని .. ఫైనల్ గా అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నారు అని ప్రచారం జరుగుతుంది . కానీ హ్యాపీగా ఇద్దరు పిల్లలతో భార్యతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న విరాట్ పై ఇలా చెత్త వార్త ట్రోల్ అవుతూ ఉండడం ఫాన్స్ కి షాకింగ్ గా అనిపిస్తుంది . కొంతమంది కావాలని .. అంటే విరాట్ కి అనుష్క రెండో భార్య అంటూ ట్రోల్ చేస్తూ ఉంటే.. మరి కొందరు టాప్ సెలబ్రిటీలపై ఇలాంటి వార్తలు కామన్ అంటూ లైట్ తీసుకుంటున్నారు..!!