సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ హీరోల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు రావడం చాలా కామన్ . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్టు కొట్టని హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు కానీ ..గాసిప్ రూమర్లు రాని హీరో హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి రిమార్కులు లేకుండా హోంలీ పాత్రలు చేసుకునే హీరోయిన్ సౌందర్యకు ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో వెంకటేష్ కు మధ్య వేరే ఏదో రిలేషన్షిప్ ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి కారణం వీళ్ళు కలిసినటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం .
అంతేకాకుండా వీళ్ళ కెమిస్ట్రీ తెరపై సూపర్ గా వర్క్ అవుట్ అవ్వడమే అంటూ సినీ ప్రముఖులు చెప్పకొచ్చారు. అయితే నిజానికి వెంకటేష్ క్యారెక్టర్ అలాంటిది కాదు . ఆ విషయం అందరికీ తెలిసిందే . కానీ కొందరు పని పాట లేని వాళ్ళు వెంకటేష్ ని అనుమానిస్తూ రకరకాల గాసిప్లు క్రియేట్ చేశారు . ఈ క్రమంలోనే ఈ గాసిప్స్ అటూ ఇటూ చేరి ఫైనల్లీ వెంకటేష్ నాన్నగారు దగ్గుబాటి రామానాయుడు చెవిన పడ్డాయి . దీంతో తన కొడుకు జీవితం నాశనం అవ్వకూడదు అని దగ్గుబాటి రామానాయుడు తీసుకున్న డిసిషన్ అభిమానుల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.
నేరుగా వెంకటేష్ వద్దకు వెళ్లి “నీ గురించి ఇలా ఒక వార్త విన్నాను ..ఒకవేళ నిజంగా నీకు ఆమె అంటే ఇష్టం ఉంటే చెప్పు ..నీ భార్యకు విడాకులు ఇచ్చేసేయ్ ..ఆమెతో నీకు రెండో పెళ్లి చేయిస్తాను.. అంతేకానీ ఇంట్లో భార్యని పెట్టుకొని పక్కన ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు ..ఇద్దరు ఆడపిల్లలు ఉసురు తగులుతుంది “అంటూ గట్టిగా అరిచ్చేసారట. అయితే వెంకటేష్ మాత్రం అప్పుడు తాను చేసిన తప్పును అర్థం చేసుకొని .. ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు మనం ఖండించాలి అని..ఆ తరువాత ఏ ఇంటర్వ్యులో ఇలా అడిగిన క్లీయర్ గా ఆన్సర్ ఇచ్చేసేవారట. తనకు సౌందర్యకు ఎటువంటి సంబంధం ఉండకుండా ఆమెతో సినిమాలో నటించడమే మానేశారట .