Tag Archives: Venkatesh

వెంకటేష్-రోజాల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం, మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ‌టం ఎంత కామ‌నో.. కొన్నాళ్ల‌కు వాళ్లు క‌లిసి పోవ‌డం కూడా అంతే కామ‌న్‌. కానీ, టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రోజాల మ‌ధ్య మాత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచీ మాట‌లు లేవు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లు వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే వెంక‌టేష్‌కు రోజాతో గొడ‌వేంటి..? వీరిద్ద‌రూ ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు..?

Read more

తొలి సినిమాకు వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా నిర్మాత‌ డి.రామానాయుడు త‌న‌యుడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంత చేసుకున్నాడీయ‌న‌. ఇక వెంక‌టేష్ తొలి చిత్రం ఏదీ అంటూ ట‌క్కున అంద‌రూ 1986లో వ‌చ్చిన `కలియుగ పాండవులు` అనే చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం కంటే ముందే వెంకీ మ‌రో మూవీలో న‌టించాడు. అదే `ప్రేమ్ నగర్`. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంట‌గా కె.ఎస్.ప్రకాశరావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన

Read more

ఇది వెంకీ మామ టైం …90 స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ రికార్డ్

విక్టరీ వెంకటేష్.. ఆయన పేరు ముందు విక్టరీ అనే పేరు ఆయన సాధించిన విజయాల తోనే వచ్చింది. టాప్ సీనియర్ హీరోల్లో ఎక్కువ విజయాల శాతం ఉన్నది వెంకటేష్ కే. ముఖ్యంగా 90స్ తోపాటు, 2000 తరువాత వెంకటేష్ కు భారీ హిట్స్ వచ్చాయి. ప్రేమించుకుందాం రా..సినిమా నుంచి.. ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, రాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వసంతం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, సంక్రాంతి,లక్ష్మి ఇలా

Read more

`దృశ్యం 2` ఫ‌స్ట్ షో టాక్ అదుర్స్‌..వెంకీ ఖాతాలో మ‌రో విక్ట‌రీ!

సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేష్‌, మీన ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికీ.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్

Read more

దృశ్యం-2 రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: దృశ్యం-2 నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, సంపత్ రాజ్, నదియా తదితరులు సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ దర్శకత్వం: జీతూ జోసెఫ్ రిలీజ్ డేట్: 25-11-2021 స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం-2 ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్నా కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Read more

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం

Read more

ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని

Read more

అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజ‌ర్‌!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం గ‌తంలో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ తాజాగా మేక‌ర్స్ ఓ సూప‌ర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్

Read more

న‌మ్మిన‌ వారిని మోసం చేయ‌కు..వెంక‌టేష్‌ సంచ‌ల‌న పోస్ట్‌!

ఇటీవ‌ల `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మ‌రోవైపు రానా ద‌గ్గుబాటితో క‌లిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య-స‌మంత‌లు విడిపోయిన త‌ర్వాత‌.. ప్రేమ‌, న‌మ్మ‌కం, జీవితం వంటి అంశాల‌పై వెంకీ

Read more