ప్రభాస్ కోసం ఏకంగా .. అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

జనరల్గా సినిమాలో హీరోయిన్స్ రిస్కులు చేసేది చాలా తక్కువ.. అన్ని రిస్కులు కూడా స్టార్ హీరోలే చేస్తూ ఉంటారు . ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ పాత్రల కోసం మాత్రమే వాడుకుంటారు సినీ డైరెక్టర్స్. కాగా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ మాత్రమే బిగ్ రిస్క్ చేస్తూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే త్రిష . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న త్రిష ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తుంది . సెకండ్ ఇన్నింగ్స్ లో రేంజ్ లో కుమ్మి పడేస్తుంది . ప్రభాస్ – త్రిష కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ .. మరీ ముఖ్యంగా వర్షం సినిమా వీళ్ళ కాంబోలో తెరకెక్కి అభిమానులకి ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది.

ఈ సినిమా కోసం ఏకంగా 20 రోజులపాటు త్రిష వర్షంలో తడిచిందట . అప్పుడు ఆమెకు ఆరోగ్యం కూడా బాగోలేదట . డాక్టర్స్ వద్దు రిస్క్ అవుతుంది అని చెప్పినా కూడా త్రిష వినలేదట. ప్రభాస్ తో నటిస్తూ సినిమా హిట్ అవ్వడానికి త్రిష ఆరోగ్యాని కూడా లెక్క చేయకుండా ఇప్పటివరకు అలా చేసిన ఏకైక హీరోయిన్గా త్రిష చరిత్రలో నిలిచిపోయింది. ప్రసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమా ఆఫర్ లతో దూసుకుపోతుంది త్రిష..!!