ఆ విషయంలో తారక్ కి లైవ్ లో క్లాస్ పీకిన నాగ్.. ఎందుకంటే..?

ఎస్ .. ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోస్ ..యంగ్ సెలబ్రిటీస్.. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను మరీ మరీ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . కాగా గతంలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు అక్కినేని నాగార్జున బిగ్ క్లాస్ పీకాడు అన్న వార్త అప్పట్లో వైరల్ గా మారింది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అంటూ కూడా ప్రచారం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా డెడికేషన్ పర్సన్.. ఎన్టీఆర్ చాలా అల్లరోడు.. యంగ్ ఏజ్ లో మరింత అల్లరి చేసేవాడు. మరి ముఖ్యంగా ముక్కు మీద కోపం.. స్పాట్లో డెసిషన్ తీసేసుకుంటాడు . అయితే సింహాద్రి సక్సెస్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ చిరంజీవి గురించి చెప్పాలి అంటూ ప్రశ్న అడిగిందట . అయితే ఎన్టీఆర్ అప్పట్లో కొంచెం యాంగ్రీ గా మాట్లాడడం అంతేకాకుండా..

“నాకు తెలిసి ఇండస్ట్రీలో పెద్ద హీరో అంటే మా తాత ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది”. ఆ ఇంటర్వ్యూ చూసిన నాగార్జున వెంటనే ఎన్టీఆర్కు కాల్ చేసి మరి క్లాస్ పీకాడట . అలా అంతా మాట్లాడకూడదు .. పెద్ద హీరోలకి గౌరవం ఇవ్వాలి ..సారీ చెప్పు కాల్ చేసి అంటూ మాట్లాడారట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . నాగార్జున ..అక్కినేని నాగచైతన్య ని కొడుకుగా ఎలా ఫీల్ అవుతాడో.. ఎన్టీఆర్ ని కూడా అదే విధంగా కొడుకు గా ఫీల్ అవుతాడట. అందుకే ఆ చనువుతోనే ఎన్టీఆర్ కు కాల్ చేసి మరీ చిరంజీవికి సారీ చెప్పమన్నారట..!!