చిరంజీవి ఇప్పటికి ప్రేమిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ విశ్వంభర సినిమా చేస్తున్నాడు . అంతేకాదు ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని దున్నేయడానికి బడా బడా డైరెక్టర్స్ ని అదే విధంగా కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది న్యూ డైరెక్టర్స్ కథలు కూడా వింటున్నారు. ప్రజెంట్ ఆయన తన వైఫ్ తో దుబాయిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు . కాగా చిరంజీవి ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోయిన్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

అందరితో నటించిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్టయ్యాయి . మరి ముఖ్యంగా చిరంజీవి – రాధా.. చిరంజీవి – రాధిక ..చిరంజీవి – సుమలత కాంబోలో వచ్చిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సూపర్ డూపర్ హిట్ సినిమాలు . అయితే రాధా – రాధిక -సుహాసినిలతో ..చిరంజీవి చాలా ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతూ అంటారు. ఇప్పటికి వాళ్లతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు .

అయితే చిరంజీవి మాత్రం ఒక హీరోయిన్ ని బాగా ఇష్టపడ్డారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు సుమలత. సుమలతను చూసి చూడగానే బాగా నచ్చేసిందట . చాలా చక్కగా ఉంది ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు కల హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారట . అంతేకాదు అప్పట్లో వీళ్లిద్దరి మధ్య చనువు చూసి ఏదో ఉంది అని అనుకున్నారు జనాలు. కానీ అది కేవలం సినిమాల వరకే మాత్రమే అని తెలుసుకొని అందరూ నోరు మూసుకున్నారు. ఒకానొక టైంలో చిరంజీవి సుమలత గురించి చేసిన పాజిటివ్ కామెంట్స్ ఆయన సుమలతను ప్రేమిస్తున్నాను అనే వార్తలు కూడా పుట్టేలా చేశాయి..!!