స్విమ్ సూట్ లో సెక్సీగా కనిపిస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఈమె ఓ టాలీవుడ్ స్టార్ హీరో భార్య..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల సెలబ్రిటీల ఫొటోస్ ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ దీంతో ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. అలా ప్రస్తుతం పై ఫోటోలో స్విమ్‌ సూట్ లో సెక్సీగా కనిపిస్తున్న ఓ స్టార్ హీరోయిన్ పిక్ తెగ‌ వైరల్ గా మారింది. స్టార్ హీరోయినే కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఓ నటుడి భార్య కూడా. ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లోను వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు మాజీ ప్రపంచ సుందరి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఎస్ మీరు అనుకుంటున్న‌ది క‌ర‌క్టే.

ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. మొదట మోడల్ గా కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు 1993 లో మిస్ ఇండియా టైటిల్ని దక్కించుకుంది. తరువాత పలు బాలీవుడ్ సినిమాల అవకాశాలను ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా మారింది. తెలుగులో ఈమె నటించింది కేవలం రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అయితే ఈమె మహేష్ తో కలిసి నటించిన వంశీ సినిమా షూట్ టైంలో మహేష్ తో ప్రేమలో పడి అతనిని వివాహం చేస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్‌ పెట్టి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతుంది.

Mahesh Babu-Namrata Shirodkar | How many films have Kollywood couples acted together in?

మరోపక్క బిజినెస్ లోను రాణిస్తుంది. మహేష్ బాబుకు ప్లస్ అయ్యే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ సమాచారం. ఇక నమ్రత మహేష్ ని వివాహం చేసుకోక‌ ముందు దిగిన ఫోటో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్‌గా మారింది. ఇక మహేష్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ స‌క్స‌స్ ఖాయం అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో అధిక రెమ్యున‌రేష‌న్‌ తీసుకునే టాప్ హీరోలలో మహేష్ బాబు పేరు వినిపిస్తుంది.