ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ స్వీట్ సర్ప్రైజ్..ఏంటో తెలిస్తే అస్సలు ఆగలేరు భయ్యా..!

అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న.. ఆ సర్ప్రైజ్ కి అర్థం ఉండాలి అన్న ..జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే మరి ఎవరైనా అని చెప్పాలి . మనకు తెలిసిందే. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డడే రాబోతుంది. ఈ డే కోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో.. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమా డీటెయిల్స్ ప్రతిదీ కూడా స్పెషల్ గా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

అయితే చాలామంది ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా దేవర నుంచి ఒక పాట .. అదే విధంగా వార్ 2 సినిమా నుంచి ఆయనకు సంబంధించిన స్పెషల్ వీడియో ..అదేవిధంగా ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ రాబోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు . ఈ మూడే కాదు ఇంకొక భారీ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడట ఎన్టీఆర్ . ఆయన ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట . దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట .

ఆయన కూడా ఓ పాన్ ఇండియా హీరో కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆయన బర్త డే సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట. దీంతో ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా కాదు నాలుగు సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నాడు తారక్ అనే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక సర్ప్రైజ్ ఇస్తేనే జనాలు అస్సలు తట్టుకోలేరు . అలాంటిది పుట్టిన రోజుకి ఏకంగా నాలుగు సర్ప్రైజ్ లా..? ఇక ఈ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేము.. రచ్చ రంబోలా చేసేస్తారు . క్రేజీ క్రేజీ రికార్డును నెలకొల్పుతారు.. అందులో డౌటే లేదు ..ఎప్పుడెప్పుడు ఆ సర్ప్రైజెస్ రివిల్ అవుతాయి అంటూ వేయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..!