హార్మోన్ బాలన్స్ కోసం మహిళలు తినాల్సిన ఆహారాలు ఇవే..!

ప్రస్తుతం ఈ కాలంలో ఆడవాళ్లలో హార్మోన్స్ ఇన్ బాలన్స్ అనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.ఆడవాళ్ళల్లో హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఇవే తినండి! సోయా ఉత్పత్తుల్లో ఇపోప్లెవోన్స అనే మొక్కల ఆధారిత ఈస్ట్రోజెన్ ఉంటుంది.తద్వారా ఈ స్టోజెన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే మెనోపాజ్ లక్షణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

బ్రకోలి, కాలీఫ్లవర్, బ్రస్సెల్ స్పాట్స్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో ఇండోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి ఈ స్టోజెన్ జీవ క్రియలు సహాయపడతాయి.బాదం,జీడిపప్పు,వాల్ నట్స్ వంటి గింజల్లో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి.ఇవి హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడతాయి.చాపలు,చికెన్,బీన్స్,పప్పు దినుసుల్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచటమే కాకుండా హార్మోన్ ఉత్పత్తిలో సహాయపడతాయి.వివిధ రంగుల క్యాప్పి కమ్, చిలకడదుంప,పాలకూర వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి హార్మోన్ బాలన్స్ కాపాడటంలో సహాయపడతాయి.ఇక హార్మోన్స్ ఇన్ బాలన్స్ గా ఉన్నవారు తప్పకుండా ఈ ఆహారాన్ని తీసుకోండి.