ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే పొరపాటున కూడా లెమన్ జ్యూస్ తాగవద్దు..!

లెమన్ వాటర్ వేసవికాలంలో ఎక్కువగా తాగుతారు. లెమన్ వాటర్ లో చక్కెర వేసుకుని తాగితే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా లెమన్ వాటర్ తాగకూడదు.. నిమ్మకాయలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నిమ్మరసంలో తేనె కలుపుకొని లెమన్ వాటర్ తాగటం అలవాటుగా చేసుకున్నాం. అయితే రోజు పరగడుపున నిమ్మరసం ఎక్కువగా పిండుకుని తాగటం కొంతమందికి హాని చేస్తుంది అంటున్నారు నిపుణులు.

పెద్ద మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు లెమన్ వాటర్ తాగకపోవటమే మంచిదంన్నారు.దంత సమస్యలు ఉన్నవారు కూడా లెమన్ వాటర్ తాగటం మానుకోవాలి.నిమ్మలోని యాసిడ్…పంటి ఎనామిన్స్ను దెబ్బతీస్తుంది.కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు నిమ్మరసం తాగకూడదు. దీర్ఘకాలిక మాత్ర పిండ వ్యాధులతో బాధపడేవారు దీనిని పొరపాటున కూడా తాగకూడదు.ఈ వ్యాధులు ఉన్నవారు ఈ లెమన్ వాటర్ ని అస్సలు తాగవద్దు.