Tag Archives: foods

ప్ర‌భాస్ మామూలోడు కాదు..ఆ విష‌యంలో దీపికానూ ప‌డేశాడుగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అతిథి మర్యాదలు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా తోటి న‌టుల‌కు వెరైటీ వెరైటీ వంట‌కాలను రుచి చూపిస్తూ.. వాళ్ల‌పై ఓ రేంజ్‌లో ఫుడ్ ఎటాక్ చేస్తుంటాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే సాహో చిత్రీకరణ సమయంలో శ్ర‌ద్ధా క‌పూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్‌.. ఇటీవ‌ల‌ సలార్‌ బ్యూటీ శ్రుతిహాసన్‌కు, అదిపురుష్ భామ కృతి స‌న‌న్‌కు దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఫుడ్ విష‌యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా

Read more