ఎముకల బలహీనతతో బాధిస్తున్నారా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి..!

సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ బట్టి మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న వయసు నుంచిపెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి సమస్యలలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇది పెద్ద వయసు వారిలోనే ఉంటుంది అనుకుంటే పొరపాటు పడినట్లే.ప్రస్తుత కాలంలో చిన్నవారికి కూడా ఈ సమస్య సోకుతుంది. దీనికి కారణం మనం తినే ఆహారమే.మనం తినే ఆహారం కనుక పుష్కలంగా ఉంటే మనఎముక బలం కూడా దృఢంగా ఉంటుంది.మరి ఎముకలను దృఢంగా ఉంచుకునేందుకు ఎటువంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇక్కడ ఎముకలను బలంగా మార్చే ఆహారాల గురించి వివరిస్తున్నారు. వీటిని తింటే ఆస్టియోపోరోసిస్ వడ్డీ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

2. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.పాలకూర, కాలే, కోల్లార్ట్ గ్రిన్స పంటి ఆకుకూరల్లో క్యాల్షియం లభిస్తుంది.ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది.

3. పాలు,పాల ఉత్పత్తులను రెగ్యులర్ గాతీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి.ఇందులో కాల్షియంతో పాటు విటమిన్ డి , ప్రోటీన్ లభిస్తుంది.

4. బాదం,జీడిపప్పు, చిమా విత్తనాల్లో క్యాల్షియం, మెగ్నిషిమం వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి.

5. బీన్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.వివిధ రకాల బీన్స్ లో కాల్షియం , మెగ్నిషియం ఎక్కువగా లభిస్తుంది.ఇది ఎముకలను బలంగా మార్చుతుంది.