“ప్రపోజ్ చేసిన మాట నిజమే..ఆమె రిజెక్ట్ చేసింది”.. డార్లింగ్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ విన్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పూదు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానులు కోరిక . అయితే ఆ కోరిక ఎప్పుడు తిరుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ప్రభాస్ ను హోస్ట్ ప్రశ్నిస్తూ..” మీరు ఎవరినైనా ప్రేమించారా..?” అని అడగ్గా డార్లింగ్ ప్రభాస్ మార్వలెస్ ఆన్సర్ ఇస్తాడు . దాని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. “నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ..ప్రొపోజ్ కూడా చేశాను.. కానీ ఆమె నన్ను రిజెక్ట్ చేసింది ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.

ఒక్క ప్రభాస్ అన్న ప్రపోజ్ చేస్తేనే రిజెక్ట్ చేసిందట. మనం ఎంత ఆఫ్ట్రాల్.. చిల్ అవుట్ ..లైట్ తీసుకో బ్రో అంటూ ఆ వీడియోని ట్రెండ్ చేస్తూ లవ్ ఫెయిల్యూర్ అయినందుకు బాధపడకండి అంటూ హాష్ ట్యాగ్స్ ని బాగా బాగా వైరల్ చేస్తున్నారు . కాగా ప్రభాస్ ప్రజెంట్ పలు సినిమాలకు కమిట్ అయి కెరియర్లో టాప్ మోస్ట్ హీరోగా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియలో బాగా వైరల్ గా మారిపోయింది..!!

 

View this post on Instagram

 

A post shared by @bhimavaram__abbay