వామ్మో..వేణు స్వామీ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? బయటపడ్డ సంచలన (వీడియో)..!!

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న పేరు. సాధారణంగా ఏ జ్యోతిష్యులు కూడా ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోలేరు . కానీ వేణు స్వామి స్పెషల్. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు . అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయిన పర్వాలేదు ..ఆయనకు వాళ్ళ జాతకం తెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయేది ఇదే అంటూ పలు ఇంటర్వ్యూస్ లో ఓపెన్ గా పేర్లు బయటపెట్టి మరి ఆ విషయాలను చెప్పేస్తుంటారు .

రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వేణు స్వామికి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ గా మారింది. జనరల్గా వేణు స్వామిని ఎప్పుడు మనం ఇలాంటి లుక్స్ లో చూసి ఉండము. అందుకే జనాలు ఓ రేంజ్ లో ఈయన వీడియోని ట్రెండ్ చేస్తున్నారు . చాలా స్టైలిష్ గా ఓ రేంజ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వేణు స్వామి చిలౌట్ అవుతూ కనిపించారు .

ఎప్పుడు కూడా వేణు స్వామి మనకి పూజలు చేస్తూనే కనిపిస్తాడు . ఈసారి మాత్రం డిఫరెంట్ గా కనిపించడంతో అభిమానులు ఆయనపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తన భార్య వీణ శ్రీవాణితో కలిసి బాగా రీల్స్ చేస్తున్నారు . అవి కూడా బాగా అభిమానులకి రీచ్ అవుతూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రెసెంట్ వేణు స్వామికి సంబంధించిన ఈ రేర్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by MEMERS _ BIDDA ™ (@memers_bidda)