హైదరాబాద్ శివార్లలో విలువైన ఆస్తులు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు ఏ పని చేసిన నెట్టింల అది సంచ‌ల‌నంగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. ఇక ప్రస్తుతం రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాను నటించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవ‌ట అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ ఫైనల్ అయిందని.. సినిమా షూట్ త్వ‌ర‌లోనే మొద‌లుకానుంద‌ని టాక్. ఇక ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే మరో పక్క యాడ్ షూట్ లో నటిస్తూ కోట్లలో సంపాదిస్తున్నడు మహేష్ బాబు.

అలా సినిమాలో రాణిస్తూనే.. మరో పక్కన వ్యాపార రంగాల్లో తన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులో శివారులో మహేష్ బాబు 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం ఆ రెండున్నర ఎకరాల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని టాక్. అయితే ఇప్పటికే మహేష్ బాబు థియేటర్లు, రెస్టారెంట్ బిజినెస్ లు అంటూ పలు వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తూ లాభాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు స్టార్ హీరోగా సక్సెస్ కావడంతో పాటు సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ గానూ ముద్ర వేసుకుంటున్నాడు.

 

స్టోరీ సెల‌క్ష‌న్‌లో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న మహేష్.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రూ.100 కోట్ల రేంజ్ లో మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. పాన్ ఇండియా హీరోలకు పెట్టి పోటీ ఇస్తూ రెమ్య‌న‌రేష‌న్ అందుకుంటున్న మహేష్ రీజనల్ సినిమాలతోను థియేటర్లలోనే కాకుండా ఓటిటిల్లో రికార్డులను క్రియేట్ చేస్తూన్నాడు. వ్యూస్ లో సంచలనాలను సృష్టిస్తున్నాడు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు హైదరాబాద్ శివారులో 2.5 ఎక‌రాలే రూ.5కోట్ల‌తో కొన్నారని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.