ఆ రూమర్స్ నే నిజం చేసిన పూరీ జగన్నాధ్.. సెన్సేషనల్ పిక్స్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ ని ఎలా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు మనం చూస్తూనే ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ ఒకప్పుడు రేంజ్ లో ఆయన సినిమాలు ఆకట్టుకోకపోతే ఉండడమే . భారీ అంచనాలతో తెరకెక్కిన లైగర్ సినిమా డిజాస్టర్ గా మారింది . అంతేకాదు ఈ సినిమా ఫ్లాప్ తో స్టార్ హీరోలు కూడా పూరి జగన్నాథ్ ముఖం చూడడమే మానేశారు . అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన హీరోయిన్ ఛార్మితో ఆయనకు ఉన్న రిలేషన్ పై అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

అంతేకాదు పూరి జగన్నాథ్ ని ఎవరు చీట్ చేసిన ..చార్మి మాత్రం ఎప్పటికీ చేయదు అని ..ఆయన అందుకే ఆమెను బాగా నమ్ముతాడు అని ..ప్రతి కష్టకాలంలోనూ ఆయనకు తోడుగా ఉంటుంది అని అప్పట్లో బాగా రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆ రూమర్స్ నిజం చేసింది హీరోయిన్ ఛార్మి . పూరి జగన్నాథ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

రామ్ పోతినేని ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాడు . అయితే ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కడ వినపడకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది. అయితే సైలెంట్ గా సినిమా షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసేసాడు పూరీ జగన్నాథ్ . లాస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేయడానికి షూటింగ్ మొదలుపెట్టారు . ముంబైలో కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్లు సినీ నిర్మాత చార్మి ప్రకటించింది . షూటింగ్ సెట్ లో పూరి జగన్నాథ్ చార్మి పలువురు యూనిట్ పూజలు చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది . దీంతో అప్పట్లో చార్మి – పూరి జగన్నాథ్ ని వదలదు అన్న రూమర్స్ ని నిజం చేసింది అంటూ అభిమానులు పూరి జగన్నాధ్ రియల్ ఫ్రెండ్ ఛార్మి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . పూరి జగన్నాథ్ -ఛార్మిల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయ్..!!