సమ్మర్ సీజన్లో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఇది మీకోసమే ..డోంట్ మిస్..!

సమ్మర్ సీజన్ వచ్చేసింది .. బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. తెలుగు రాష్ట్రాలలో 40 డిగ్రీల పై గానే ఈ ఎండ ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . కొన్ని కొన్నిచోట్ల 45 డిగ్రీలు కూడా దాటేస్తుంది . అయితే చాలామంది జనాలు ఈ ఎండకు బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉంటూ.. ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు . మరి ముఖ్యంగా సమ్మర్ సీజన్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడిపండ్లు. బయట సూర్యుడు ఎంత భగభగ […]

టమాటో దోస ఎప్పుడైనా ట్రై చేశారా?.. ఇలా చేసుకుని తింటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!

టమాటోలు, మినప్పప్పు, బియ్యం, నీళ్లు, ఇంగువ, ఎండు మిరపకాయలు, నూనె సరిపడా, ఉప్పు తగినంత ఈ పదార్థాలు తీసుకోవాలి. ఈ దోస తయారు చేయటానికి ముందుగా మినప్పప్పు, బియ్యాన్ని బాగా కడిగి ఒక పాత్రలో నీళ్లు పోసి దాదాపు 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీరు లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పప్పు, బియ్యం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విశ్రమానికి ఇంగువ, ఎండు మిరపకాయలు, టమాటోలు, ఉప్పు వేసి దోస పిండిలా […]

ఓడియమ్మ.. ములక్కాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇంతకాలం తెలియక మిస్ అయిపోయామే..!

చాలామందికి ములక్కాయ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. కానీ కొంతమందికి మాత్రం ములక్కాయ అంటే ఇష్టం ఉండదు. మునక్కాయ తింటే జరిగే మార్పులివే..దృఢమైన ఎముకలకు ములక్కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని క్యాల్షియం, ఐరన్, ఫోస్సరస్ వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా చిన్నారులకు ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచటంలో ములక్కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్ల మేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ములక్కాయను క్రమం తప్పకుండా తీసుకోవడం […]

ఈ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తింటే అంత ప్రమాదమా.. కచ్చితంగా తెలుసుకోండి..?!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కోడి గుడ్డు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆమ్లెట్, ఉడక‌పెట్టిన గుడ్డు.. లేదా పచ్చి గుడ్డు ఇలా రకరకాలుగా కోడిగుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు.. హెల్తీగా ఉండవచ్చని చాలామంది భావిస్తారు. ఇక జిమ్‌కు వెళ్తూ.. డైట్లు వర్కౌట్ చేసేవాళ్లయితే కోడి గుడ్లు వరం లా ఫీల్ అవుతారు. ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని నిపుణులు చెప్తూ ఉంటారు. […]

హార్మోన్ బాలన్స్ కోసం మహిళలు తినాల్సిన ఆహారాలు ఇవే..!

ప్రస్తుతం ఈ కాలంలో ఆడవాళ్లలో హార్మోన్స్ ఇన్ బాలన్స్ అనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.ఆడవాళ్ళల్లో హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఇవే తినండి! సోయా ఉత్పత్తుల్లో ఇపోప్లెవోన్స అనే మొక్కల ఆధారిత ఈస్ట్రోజెన్ ఉంటుంది.తద్వారా ఈ స్టోజెన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే మెనోపాజ్ లక్షణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. బ్రకోలి, కాలీఫ్లవర్, బ్రస్సెల్ స్పాట్స్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో ఇండోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి ఈ స్టోజెన్ జీవ క్రియలు సహాయపడతాయి.బాదం,జీడిపప్పు,వాల్ నట్స్ వంటి గింజల్లో ఆరోగ్యకర […]

నానబెట్టిన గింజలను అవాయిడ్ చేస్తున్నారా.. అయితే ఈ బెనిఫిట్స్ ని కోల్పోయినట్లే..!

నానబెట్టిన గింజలను ఉదయమునే తినాలి.కాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నానబెట్టిన గింజలు శక్తిని బాగా పెంచుతాయి.నాన్న పెట్టిన గింజలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. నానబెట్టిన బాదం కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయమునే నీటిలో నానబెట్టి తీసుకునే గింజలు బరువు తగ్గటానికి సహాయపడతాయి.కొన్ని కిలోల బరువు తగ్గాలంటే పిస్తా, వాల్ నట్ట్ తింటే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్ధ్యం నానబెట్టిన గింజలకు ఉంది. […]

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. వామో ఈ అలవాటుతో ఇన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయా ..?!

చాలామంది పిల్లలు తిన్న వెంటనే స్నానానికి వెళుతూ ఉంటారు. ఇంట్లో పెద్దలు కూడా అలా చేయడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా మూఢనమ్మకాలని చాలామంది కొట్టేస్తూ ఉంటారు. కానీ ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్ప‌డం వెనుక చాలా సైంటిఫిక్ రీజ‌న్‌లు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే తిన్న వెంటనే స్నానం చేయడం మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి […]

పచ్చ అరటి పండ్లతే ఇన్ని ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు.. !!

సాధారణంగా పండినా అరటిపండును తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ పచ్చి అరటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చిగా అరటి బంగాళాదుంపకు ప్రత్యామ్నాయంగా కూర‌గా వాడుతూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తినకూడదు.. కాని పచ్చి అరటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇక ప్రపంచం మొత్తంలో అరటి అంద‌రు ఎక్కువగా ఇష్టపడి తీసుకునే ఆహారం. సీజన్‌తో సంబంధం లేకుండా.. తక్కువ ధరకే దొరికే మంచి ఆహారం అరటి. ఆరోగ్యానికి కూడా దీనిలో […]

ఎముకల బలహీనతతో బాధిస్తున్నారా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి..!

సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ బట్టి మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న వయసు నుంచిపెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి సమస్యలలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇది పెద్ద వయసు వారిలోనే ఉంటుంది అనుకుంటే పొరపాటు పడినట్లే.ప్రస్తుత కాలంలో చిన్నవారికి కూడా ఈ సమస్య సోకుతుంది. దీనికి కారణం మనం తినే ఆహారమే.మనం తినే ఆహారం కనుక పుష్కలంగా […]