మీనా మామూల్ది కాదుగా.. ఏకంగా ఆ స్టార్ హీరోకే గురి పెట్టిందా(వీడియో)..!

ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉన్నారు అంటే ఎవరైనా సరే స్టార్ హీరోని టార్గెట్ చేసి మాట్లాడిన.. అతగాడిని పొగిడేసిన.. అతగాడి సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కు స్టెప్స్ వేసిన కచ్చితంగా ఆ హీరో ఫ్యాన్స్ ఆ హీరోయిన్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ స్ట్రాటజీని ఉపయోగించి చేసిందో.. ఏమో.. కానీ మీనా తాజాగా పుష్ప సినిమాలోని పుష్ప సాంగ్ కి అద్దిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేసింది మీనా.

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. జనరల్ గా మీనా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు. మరీ ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత చాలా చాలా మూడీగా ఉంటూ వచ్చింది . అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి కోలుకుంటూ మీనా తన లైఫ్ని ఎంజాయ్ చేసే స్టేజ్ కి వచ్చింది. రీసెంట్ గా మీనా పుష్ప2 సినిమాలోని పుష్ప సాంగ్ లోని స్టెప్స్ రీ క్రియేట్ చేసింది .

ఈ రీల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సీనియర్ నటి మీనా యూరప్ లోని ఐస్లాండ్ కి వెళ్ళింది. అక్కడే మంచులో వెకేషన్ ఎంజాయ్ చేసింది . ఐస్లాండ్ మనసులో మీనా పుష్ప సాంగ్స్ స్టెప్స్ వేసి రీల్స్ చేసింది . సోషల్ మీడియాలో ఈ రీల్ బాగా వైరల్ గా మారింది . బన్నీ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . మీనాకి ఇలాంటి ప్రశంసలు దక్కడం నిజంగా ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి . అయితే మీనా కావాలనే పుష్ప 2 క్రేజ్ ను వాడుకోవడానికి ఇలా చేసింది అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)