విజయ్ దేవరకొండ అసలు క్యారెక్టర్ ను బయటపెట్టిన విశ్వక్సేన్.. మరీ ఇంత ఘోరంగా ఉన్నావేంట్రా బాబు..!

విశ్వక్సేన్ టాలీవుడ్ లోనే మంచి పేరు గల వ్యక్తి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈయ‌న‌ చేసిన ఫస్ట్ మూవీ వెళ్ళిపోమాకే అంతగా హిట్ అవ్వకపోయినా అనంతరం చేసిన సినిమాలతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్సేన్ విజయ్ దేవరకొండపై ఒక ఆసక్తిగల వ్యాఖ్యలు చేశారు.నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు నూతన హీరోలకి సపోర్ట్ చేయడానికి చాలా సేపు ఆలోచిస్తారు.ఇక ఇవి కోవా కి చెందిన వాడే విజయ్ దేవరకొండ కూడా.విజయ్ దేవరకొండ అసలు రూపాన్ని తాజాగా విశ్వక్సేన్ బయటపెట్టాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్సేన్ మాట్లాడుతూ….నేను ఓ స్టార్ హీరోయిన్ ఓ సినిమా. ట్రైలర్ లాంచ్ కి పిలిచాను.

దానికి ఆ హీరో రీజన్ కూడా చెప్పాడు.ఈ సినిమాలో బూతులు ఉన్నాయని మా పేరెంట్స్ వద్దంటున్నారని ఈవెంట్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ అయ్యే టైం కి చెప్పాడు.ఇక నేను ఏమీ అనలేక వెంకటేష్ గారిని పిలిచాను.అప్పుడు వెంటనే వెంకటేష్ గారు వచ్చారు.నిజానికి వెంకటేష్ గారు చేసినన్ని ఫ్యామిలీ సినిమాలు మరే హీరో కూడా చేయలేరు.అలాంటి వెంకటేష్ గారే నా సినిమాకి రావటంతో నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.అంటూ కామెంట్స్ చేశాడు.