భారతీయులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే..!

సాధారణంగా ఇతర దేశ వాళ్లతో పోల్చుకుంటే మన ఇండియన్స్ చాలా బెటర్. అక్కడి వారితో పోల్చుకుంటే మన ఇండియన్స్ లో ఎక్కువ శక్తి ఉంటుంది. దానికి కారణం ఫుడ్. వారు తినే ఆహారం మూలంగా వారికి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక మన ఇండియా లో అయితే కల్తీ జరిగినప్పటికీ తక్కువ కల్తీ జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియాలో దొరికే ఏ ఆహారాలను తీసుకోవడంతో మన శక్తి మరింత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఫ్రూట్స్:


ఇండియన్స్‌ ఎక్కువగా మొక్కల ఆధారిత ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. దీని ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు.

2. మూలికలు:


మనం వాడే మూలికల మూలంగా ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటాము. అల్లం మరియు వెల్లుల్లి వంటి ఆహారాలను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము.

3. వెజిటేబుల్స్:


వెజిటేబుల్స్ ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న డస్ట్ పోయి డైజెస్టివ్ సిస్టం పనితీరు మెరుగు పడుతుంది.

ఈ మూడు ఆహారాలను తీసుకోవడం ద్వారా ఎల్లప్పుడూ యంగ్ మరియు పోషకంగా ఉంటారు.