యాంకర్ సుమ కొడుకు రెండో సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..? కత్తి లాంటి ఫిగర్ ని పట్టేశారుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు అనగానే అందరికీ గుర్తుచేది యాంకర్ సుమ . ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో టాప్ యాంకర్ స్థానాన్ని ఆమె దక్కించుకుంటూ వస్తుందో మనం చూస్తున్నాం. కాగా రీసెంట్గా యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే .

బబుల్ గమ్ అనే సినిమా ద్వారా తనలోని టాలెంట్ లో జనాలకి చూపించాలి అనుకున్నాడు . కానీ అది మిస్ ఫైర్ అయింది . ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమా యంగ్ స్టర్స్ ని తప్పిస్తే జనాలు ఆకట్టుకోలేకపోయింది . మరి ముఖ్యంగా ఈ సినిమాల్లో బోల్డ్ పర్ఫామెన్స్ చూపించాడు రోషన్. అయితే రీసెంట్గా రోషన్ కనకాల తన రెండో సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈసారి కొడుకు సినిమా విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేసిందట సుమ. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ వైష్ణవి చైతన్యను తన కొడుకు సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకుందట . బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య . ఇప్పుడు సుమ కొడుకు రోషన్ కనకాలతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడింది అన్న న్యూస్ బాగా వైరల్ గా మారింది. మరి చూద్దాం తెర పై ఈ జంట మ్యాజిక్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో..???